లింగోచ్చా
స్వరూపం
లింగోచ్చా | |
---|---|
దర్శకత్వం | ఆనంద్ బడా |
స్క్రీన్ ప్లే |
|
కథ | ఉదయ్ మదినేని |
నిర్మాత | యాదగిరి రాజు |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | రాకేష్ |
కూర్పు | మ్యాడి షాహి బడా |
సంగీతం | బికాజ్ రాజ్ |
నిర్మాణ సంస్థ | శ్రీకాల ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 2023 అక్టోబరు 27 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
లింగోచ్చా గేమ్ ఆఫ్ లవ్ 2023లో విడుదలైన తెలుగు సినిమా. జె నీలిమ సమర్పణలో శ్రీకాల ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై యాదగిరి రాజు నిర్మించిన ఆనంద్ బడాని దర్శకత్వం వహించాడు.[1] కార్తీక్ రత్నం, సుప్యర్థ సింగ్, ఉత్తేజ్, తాగుబోతు రమేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు విశ్వక్ సేన్ విడుదల చేయగా, సినిమాను అక్టోబరు 27న విడుదలైంది.[2]
నటీనటులు
[మార్చు]- కార్తీక్ రత్నం
- సుప్యర్థ సింగ్
- ఉత్తేజ్
- తాగుబోతు రమేశ్
- ఫిష్ వెంకట్
- కునాల్ కౌషిక్
- కె. ఫిదా మౌగాల్
- ప్రేమ్ సుమన్
- భల్వీర్ సింగ్
- పటాస్ సద్దామ్
- కె. నరసింహ(మిమిక్రి ఆర్టిస్ట్)
- ఇస్మాయిల్ భారు
- కళా సాగర్
- శరత్ కుమార్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీకాల ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాత: యాదగిరి రాజు
- కథ: ఉదయ్ మదినేని
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆనంద్ బడా[3]
- సంగీతం: బికాజ్ రాజ్
- సినిమాటోగ్రఫీ: రాకేష్
- సహ నిర్మాత.. మల్లేష్ కంజర్ల
- సమర్పణ.. జే. నీలిమ
- ఎడిటర్: మ్యాడి షాహి బడా
- ఎగ్జెక్యూటివ్ ప్రోడ్యూసర్: ఎ ఆర్. సౌర్య
- ప్రోడక్షన్ డిజైన్: అనిల్ కుమార్ తీగల
- లైన్ ప్రోడ్యూసర్: సందీప్ తుంకూర్, శ్రీనాథ్ చౌదరి
మూలాలు
[మార్చు]- ↑ Namaste Telangana (12 October 2023). "ఆసకిని కలిగించే 'లింగోచ్చా'". Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.
- ↑ Prajasakti (9 October 2023). "27న లింగొచ్చా విడుదల" (in ఇంగ్లీష్). Archived from the original on 12 October 2023. Retrieved 12 October 2023.
- ↑ Andhrajyothy (11 October 2023). "లింగోచ్చా ఆడిన ప్రేమాట!". Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.