వినోదం 100%
Appearance
వినోదం 100% | |
---|---|
దర్శకత్వం | శ్రీరామ్‌మూర్తి |
నిర్మాత | పొట్నూరు శ్రీనివాసరావు |
తారాగణం | విజయ్ భరత్ అశ్విని సంపూర్ణేష్ బాబు పృథ్వీ సత్యం రాజేష్ |
ఛాయాగ్రహణం | మల్లిఖార్జున్ |
కూర్పు | రాంబాబు |
సంగీతం | సుభాష్ ఆనంద్ |
నిర్మాణ సంస్థ | ఎస్.ఎస్. సెల్యులాయిడ్స్ |
విడుదల తేదీ | 7 మే 2016 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
వినోదం 100%2016లో విడుదలైన తెలుగు సినిమా. పొట్నూరు చక్రధరుడు సమర్పణలో ఎస్.ఎస్. సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై పొట్నూరు శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాకు జై శ్రీరామ్ దర్శకత్వం వహించాడు.[1] విజయ్ భరత్, అశ్విని, సంపూర్ణేష్ బాబు, పృథ్వీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆడియోను 26 జనవరి 2016న విడుదల చేసి,[2] సినిమాను 7 మే 2016న చేశారు.[3][4]
నటీనటులు
[మార్చు]- విజయ్ భరత్
- అశ్విని
- సంపూర్ణేష్ బాబు
- పృథ్వీ
- సత్యం రాజేష్
- జయప్రకాశ్ రెడ్డి
- పోసాని కృష్ణమురళి
- తాగుబోతు రమేష్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఎస్.ఎస్. సెల్యులాయిడ్స్
- నిర్మాత: పొట్నూరు శ్రీనివాసరావు
- స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీరామ్‌మూర్తి
- సంగీతం: సుభాష్ ఆనంద్
- కథ: జయకుమార్
- మాటలు: అంజన్
- పాటలు: చిర్రావూరి విజయ్‌కుమార్, కృష్ణచిన్ని
- సినిమాటోగ్రఫీ: మల్లిఖార్జున్
- ఎడిటింగ్: రాంబాబు
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (30 January 2016). "పూర్తి వినోదం". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
- ↑ CineJosh (26 January 2016). "వినోదం 100% ఆడియో విడుదల!". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
- ↑ Sakshi (22 December 2015). "నవ్వులు గ్యారంటీ!". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
- ↑ The Times of India (27 May 2016). "Vinodam 100% Movie". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.