టెనెంట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టెనెంట్
దర్శకత్వంవై. యుగంధర్‌
రచన
కథవై.ఎస్.శ్రీనివాస వర్మ
నిర్మాతమోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంజెమిన్ జోమ్ అయ్యనేత్
కూర్పువిజయ్ ముక్తవరపు
సంగీతంసాహిత్య సాగర్
నిర్మాణ
సంస్థ
మహాతేజ క్రియేషన్స్
విడుదల తేదీ
2024 ఏప్రిల్ 19 (2024-04-19)
దేశంభారతదేశం
భాషతెలుగు

టెనెంట్ 2024లో విడుదలకానున్న ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ తెలుగు సినిమా. మహాతేజ క్రియేషన్స్ బ్యానర్‌పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు వై. యుగంధర్‌ దర్శకత్వం వహించాడు. సత్యం రాజేష్, మేఘా చౌదరి, చందన పయావుల, భరత్ కాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు ప్రియ‌ద‌ర్శి 2024 ఏప్రిల్ 12 విడుదల చేయగా[1], సినిమాను ఏప్రిల్ 19న విడుదల చేశారు.

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: మహాతేజ క్రియేషన్స్
  • నిర్మాత: మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి
  • కథ: వై.ఎస్.శ్రీనివాస వర్మ
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వై. యుగంధర్‌
  • సంగీతం: సాహిత్య సాగర్
  • సినిమాటోగ్రఫీ: జెమిన్ జోమ్ అయ్యనేత్
  • ఎడిటర్‌: విజయ్ ముక్తవరపు
  • ఆర్ట్: కరకరాల చంద్రమౌళి, 8పి.ఎం సాయి
  • స్టంట్స్: రాబిన్ సుబ్బు
  • కో-ప్రొడ్యూసర్: రవీందర్ రెడ్డి ఎన్

మూలాలు[మార్చు]

  1. Sakshi (13 April 2024). "సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో 'టెనెంట్‌' ట్రైలర్‌". Archived from the original on 13 April 2024. Retrieved 13 April 2024.
  2. NT News (28 October 2023). "సత్యం రాజేష్ 'టెనెంట్' మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్..!". Archived from the original on 20 March 2024. Retrieved 20 March 2024.
  3. Chitrajyothy (6 January 2024). "ఆ పాత్ర నా ఫిజిక్ కు సరిపోదేమో అని భయపడ్డాను, కానీ... | Ester is lucky that she is getting different roles in films Kavi". Archived from the original on 20 March 2024. Retrieved 20 March 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=టెనెంట్&oldid=4186167" నుండి వెలికితీశారు