Jump to content

మేఘా చౌదరి

వికీపీడియా నుండి
మేఘా చౌదరి
మేఘా చౌదరి
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2016-ప్రస్తుతం

మేఘా చౌదరి, బెంగాలీ, తెలుగు, తమిళ సినిమా నటి. 2016లో అమర్ ప్రేమ్‌ అనే బెంగాలీ సినిమాలో తొలిసారిగా నటించింది.[1]

కెరీర్

[మార్చు]

మేఘా తన 16 ఏళ్ళ వయసులో 2017లో హసీనా పార్కర్ సినిమాకు తొలిసారిగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది. 2016లో వచ్చిన ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ సినిమాకు కాస్టింగ్ అసిస్టెంట్‌గా కూడా పనిచేసింది. 2016లో అమర్ ప్రేమ్‌ అనే బెంగాలీ సినిమాలో తొలిసారిగా నటించింది. 2018లో అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ వర్మ సినిమాలో నటించింది.[2][3][4] [5] అయితే, సినిమా విషయంలో వచ్చిన సమస్యల వల్ల ఆ సన్నివేశాలను వేరే నటులతో రీషూట్ చేశారు.[6]

2019లో మార్షల్‌ సినిమాతో తెలుగులోకి అరంగేట్రం చేసింది.[7] అదే సంవత్సరం ఊరంతా అనుకుంటున్నారు సినిమాలో పక్కింటి అమ్మాయిగా నటించింది.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర భాష
2016 అమర్ ప్రేమ్ బెంగాలీ
2019 మార్షల్ మేఘా తెలుగు
2019 ఊరంతా అనుకుంటున్నారు గౌరీ తెలుగు
2020 వర్మ మేఘా తమిళం

మూలాలు

[మార్చు]
  1. Pecheti, Prakash (7 October 2019). "Playing Telugu conservative girl was all fun: Megha". Telangana Today. Archived from the original on 6 November 2020. Retrieved 19 January 2022.
  2. "Model Megha to debut opposite Dhruv in 'Varma'". The Times of India. 6 July 2018. Archived from the original on 27 July 2018. Retrieved 19 January 2022.
  3. "Megha is Dhruv Vikram's pair in 'Varma'". Sify. Archived from the original on 18 November 2018. Retrieved 19 January 2022.
  4. "Varma, Tamil remake of Arjun Reddy, to feature debutante Megha Choudhary opposite Dhruv Vikram". Firstpost. 7 July 2018. Archived from the original on 25 July 2018. Retrieved 19 January 2022.
  5. "Megha Chowdhury: People would love 'Varma' more than 'Arjun Reddy'!". Sify. 5 July 2018. Archived from the original on 20 October 2018. Retrieved 19 January 2022.
  6. "Varmaa actress Megha Chowdhury: I am completely unaware of new Arjun Reddy film". India Today. 8 February 2019. Archived from the original on 9 February 2019. Retrieved 19 January 2022.
  7. Pathi, Thadhagath. "Marshal Movie Review {2/5}: Srikanth saves the day!". The Times of India. Retrieved 19 January 2022.{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి లింకులు

[మార్చు]