పెదబాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెదబాబు
దర్శకత్వంపరుచూరి మురళి
రచనరమేష్ - గోపి (మాటలు)
స్క్రీన్ ప్లేపరుచూరి మురళి
కథపరుచూరి మురళి
నిర్మాతఎం.ఎల్. కుమార్ చౌదరి
తారాగణంజగపతి బాబు, కళ్యాణి
ఛాయాగ్రహణంఎస్.కె.ఎ. భూపతి
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంచక్రి
నిర్మాణ
సంస్థ
శ్రీ కీర్తి క్రియేషన్స్
విడుదల తేదీ
2004 ఏప్రిల్ 30 (2004-04-30)
సినిమా నిడివి
145 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

పెదబాబు 2004, ఏప్రిల్ 30న విడుదలైన తెలుగు చలన చిత్రం. బివి రమణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతి బాబు, కళ్యాణి, సుహాసిని, శరత్ బాబు, కోట శ్రీనివాసరావు, సునీల్, రఘుబాబు ముఖ్యపాత్రలలో నటించగా, చక్రి సంగీతం అందించారు.[1][2]

నటవర్గం[మార్చు]

పాటల జాబితా[మార్చు]

  • ఒక వేకువ , రచన: జాలాది రాజారావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • బావ బావ, రచన: జాలాది రాజారావు, గానం . రవివర్మ, సునీత, బాలాజీ
  • ఒక దేవుడు , రచన: జాలాది రాజారావు, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం.
  • నవ్వవయ్య బాబు , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.చక్రి, కౌసల్య
  • నాలో నువ్వుండాలి , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కౌసల్య
  • పళ్లున విరిగిందిరో, రచన: జాలాది రాజారావు, గానం.సందీప్ భూమిక, కౌసల్య

సాంకేతికవర్గం[మార్చు]

  • కథ, కథనం, దర్శకత్వం: పరుచూరి మురళి
  • నిర్మాత: ఎం.ఎల్. కుమార్ చౌదరి
  • మాటలు: రమేష్ - గోపి
  • సంగీతం: చక్రి
  • ఛాయాగ్రహణం: ఎస్.కె.ఎ. భూపతి
  • కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
  • నిర్మాణ సంస్థ: శ్రీ కీర్తి క్రియేషన్స్

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "పెదబాబు". telugu.filmibeat.com. Retrieved 19 April 2018.[permanent dead link]
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Pedababu". www.idlebrain.com. Archived from the original on 13 మే 2018. Retrieved 19 April 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=పెదబాబు&oldid=4074303" నుండి వెలికితీశారు