ప్రేమికులు
స్వరూపం
| ప్రేమికులు. (2005 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
|---|---|
| తారాగణం | యువరాజ్, కామ్నా జఠ్మలానీ, బ్రహ్మానందం |
| విడుదల తేదీ | 4 ఆగష్టు 2005 |
| భాష | తెలుగు |
| పెట్టుబడి | 10 కోట్లు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
ప్రేమికులు 2005, ఆగస్టు,4 న విడుదలైన తెలుగు రొమాంటిక్, డ్రామా చిత్రం. సూపర్ హిట్ ఫ్రెండ్స్ పతాకంపై , బి.ఏ.రాజు నిర్మించిన ఈ చిత్రంలో యువరాజ్, కామ్నా జెఠ్మలానీ, రిషి గిరీష్ నూతన తారలుగా పరిచయమయ్యారు. ఈ చిత్రానికి దర్శకత్వం, జయ నిర్వహించగా,సంగీతం సాజన్ మాధవ్ సమకూర్చారు.[1]
తారాగణం
[మార్చు]- యువరాజ్
- కామ్నా జఠ్మలానీ
- బ్రహ్మానందం
- రిషి గిరీష్
- రాజీవ్ కనకాల
- సుమ కనకాల
- అలీ
- అభినయ కృష్ణ
- ఫణి
- మను
- సాన
- ఆహుతి ప్రసాద్
- వంశీకృష్ణ
- రాంబాబు
- కళ్లు చిదంబరం
- వేణు మాధవ్
- లక్ష్మీపతి
- సాయి సురేష్
- టి.పి.గోపాల్
- విశ్వనాధ్ రెడ్డి
- సూరిబాబు
- సుధాకర్
- రాజ్యలక్ష్మి
- షీలా సింగ్
- అభినయశ్రీ .
సాంకేతికవర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, , దర్శకత్వం : బి.జయ
- కధ: జయ, గణేష్ రావూరి
- మాటలు: వెలిగొండ శ్రీనివాస్
- పాటలు: వేమూరి విశ్వనాథ్
- నేపథ్య గానం: మాలతి, కార్తీక్, సుజాత
- సంగీతం: సాజన్ మాధవ్
- ఛాయ గ్రహణం: సి.విజయశ్రీ
- కూర్పు: ఆవుల వెంకటేష్
- కొరియోగ్రఫీ: స్వర్ణ, అవి, వేణు
- పోరాటాలు: రామ్- లక్ష్మణ్
- కో డైరెక్టర్: కోటపాటి శ్రీనివాస్
- సహ నిర్మాతలు: బి.అరుణ్ కుమార్, బి. శివకుమార్
- నిర్మాణ సంస్థ: సూపర్ హిట్ ఫ్రెండ్స్
- నిర్మాత: బి.ఎ.రాజు
- విడుదల:04:08:2005.
పాటలు
[మార్చు]| పాట | రచయిత | సంగీతం | గాయకులు |
|---|---|---|---|
| సిగ్గు భగ్గుమంది చిన్ననాడే | సాజన్ మాధవ్ | మాలతి | |
| ఆమని కొయిలనే పాటపాడే | సాజన్ మాధవ్ | ||
| మెరుపే మెరిసేనా క్షణమే నిలిచేనా | వేమూరి విశ్వనాథ్ | సాజన్ మాధవ్ | కార్తీక్, సుజాత |
| కనులముందు నువ్వుంటే | సాజన్ మాధవ్ | ||
| నువ్వు చూసేచూపు ఓక వరం నీనవ్వు సవ్వడొక వరం | |||
| లవ్వేరా జోరు లవ్వే హుషారు, | కాసర్ల శ్యామ్ |
మూలాలు
[మార్చు]- ↑ "Premikulu (2005)". Indiancine.ma. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-06-10.