Jump to content

నీ నవ్వే చాలు

వికీపీడియా నుండి
నీ నవ్వే చాలు
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం యేలూరి మల్లికార్జున్
తారాగణం శివాజీ, ఆలీ, బ్రహ్మానందం
భాష తెలుగు
పెట్టుబడి 26 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నీ నవ్వే చాలు 2007 మే 26 న విడుదలైన తెలుగు సినిమా. జస్వంత్ ఆర్ట్ పతాకంపై నిర్మాత, జి.శ్రీధర్ చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి శ్రీ మల్లికార్జున్ యేలూరి దర్శకత్వం వహించాడు. ఈచిత్రంలో శివాజీ, సింధు తులాని, అలీ, నికిత ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం వందేమాతరం శ్రీనివాస్ అందించారు.[1]

తారాగణం

[మార్చు]
  • శివాజీ
  • నికిత
  • సింధు తులాని
  • అలీ
  • కన్నెగంటి బ్రహ్మానందం
  • మల్లికార్జునరావు
  • ఎం.ఎస్.నారాయణ
  • ఎల్.బి.శ్రీరామ్
  • వేణు మాధవ్
  • హేమ
  • సనా
  • కాదంబరి కిరణ్
  • రమాప్రభ

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: శ్రీ మల్లికార్జున్ యేలూరి
  • సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
  • కధ: ఉదయరాజ్
  • మాటలు: వేమగిరి
  • పాటలు: భాస్కరభట్ల రవికుమార్
  • నేపథ్య గానం: కె.ఎస్.చిత్ర, నిహాల్, కుప్పుస్వామి, మాళవిక, జెస్సీ గిఫ్ట్, సునీత, మల్లికార్జున్, మధు బాలకృష్ణన్
  • ఫోటోగ్రఫీ: సంతోష్ శ్రీనివాస్
  • ఆర్ట్ డైరెక్టర్: నాగేంద్ర
  • డ్యాన్స్: మనోజ్ ఆంటోని, ప్రదీప్ ఆంటోని
  • కూర్పు: మురళి- రామయ్య
  • నిర్మాణ సంస్థ: జస్వంత్ ఆర్ట్స్
  • నిర్మాత: జి.శ్రీధర్ చౌదరి
  • విడుదల:2006 .

పాటల జాబితా

[మార్చు]
  1. నీ నవ్వే చాలు ఓ చెలీ నాకదే వరం, రచన: భాస్కరభట్ల రవికుమార్ , గానం.నీహాల్, కె.ఎస్.చిత్ర
  2. చలిగాలి పుట్టింది బామ్మా చెలరేగి పోదాం రామ్మ, రచన: భాస్కరభట్ల రవికుమార్, గానం.మాళవిక, కుప్పుస్వామి
  3. పూలపల్లకి తెచ్చానా వన్నెల కిన్నెరసాని, రచన: భాస్కరభట్ల రవికుమార్, గానం.జెస్సీ గిఫ్ట్, సునీత
  4. ఏమిటో ఏమైందో కొత్తగా ఉంది, రచన: భాస్కరభట్ల రవికుమార్, గానం.మల్లిఖార్జున్, కె.ఎస్.చిత్ర
  5. ఎందరి మహానుభావులు అందరికి వందనములు, రచన: భాస్కరభట్ల రవికుమార్, గానం.మధుబాలకృష్ణన్

మూలాలు

[మార్చు]
  1. "Nee Navve Chalu (2007)". Indiancine.ma. Retrieved 2025-05-25.

బాహ్య లంకెలు

[మార్చు]