చరిత కామాక్షి
స్వరూపం
చరిత కామాక్షి (2022 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | స్త్రీ లంక చందుసాయి |
---|---|
నిర్మాణం | రజనీ రెడ్డి |
రచన | జ్ఞానేశ్వర్ దేవరపాగ శివశంకర్ చింతకింది |
కథ | స్త్రీ లంక చందుసాయి |
తారాగణం | నవీన్ బేతిగంటి దివ్య శ్రీపాద పృథ్వీరాజ్ మణికంఠ వారణాసి |
సంగీతం | అబు |
ఛాయాగ్రహణం | రాకీ వనమాలి |
నిర్మాణ సంస్థ | ఫైర్ ఫ్లై ఆర్ట్స్ |
విడుదల తేదీ | 2022 |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
చరిత కామాక్షి తెలుగు సినిమా.[1] ఫైర్ ఫ్లై ఆర్ట్స్ బ్యానర్‌పై రజనీ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు స్త్రీ లంక చందుసాయి దర్శకత్వం వహించాడు. నవీన్ బేతిగంటి, దివ్య శ్రీపాద, పృథ్వీరాజ్, మణికంఠ వారణాసి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను జులై 21న విడుదల చేశారు.[2] 'చరిత కామాక్షి' సినిమాలోని 'చిరు బిడియం' లిరికల్ పాటను 2022 జనవరి 18న విడుదల చేశారు.[3]
నటీనటులు
[మార్చు]- నవీన్ బేతిగంటి
- దివ్య శ్రీపాద[4]
- పృథ్వీరాజ్
- మణికంఠ వారణాసి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఫైర్ ఫ్లై ఆర్ట్స్
- నిర్మాత: రజనీ రెడ్డి
- కథ, దర్శకత్వం: స్త్రీ లంక చందుసాయి
- రచన: జ్ఞానేశ్వర్ దేవరపాగ, శివశంకర్ చింతకింది
- సంగీతం: అబూ
- సినిమాటోగ్రఫీ: రాకీ వనమాలీ
- ఎడిటిర్: కొడటి పవన్ కళ్యాణ్
- పాటలు: కూచి శంకర్, మనోహర్ పాలిశెట్టి, వాసు, జ్ఞానేశ్వర్ దేవరపాగ
- ఆర్ట్ డైరెక్టర్: రమేష్
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (22 July 2021). "చరిత కామాక్షి". Archived from the original on 15 May 2022. Retrieved 15 May 2022.
- ↑ Andhra Jyothy (21 July 2021). "పొయెటిక్ ఫీల్‌తో.. 'చరిత కామాక్షి' ఫస్ట్ లుక్" (in ఇంగ్లీష్). Archived from the original on 15 May 2022. Retrieved 15 May 2022.
- ↑ Eenadu (21 January 2022). "చిరు బిడియం.. మదిలో మోమాటం". Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.
- ↑ NTV (6 September 2021). "ఫామ్ లోకి వస్తున్న దివ్య శ్రీపాద!". Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.