Jump to content

పార్వతీ అరుణ్

వికీపీడియా నుండి
పార్వతీ అరుణ్
జననం (1998-11-17) 1998 నవంబరు 17 (వయసు 26)
ఇతర పేర్లునిధి
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2017–ప్రస్తుతం

పార్వతీ అరుణ్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2017లో మలయాళం సినిమా 'చెంబరథిపూ' తో సినీరంగంలోకి అడుగుపెట్టి మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషా సినిమాల్లో నటించింది.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాషా ఇతర విషయాలు
2017 చెంబరాథిపూ నీనా జాకబ్ మలయాళం మలయాళంలో తొలి సినిమా [1]
2018 ఎన్నాశం శరత్..? ఎలిజబెత్ [2]
2019 గీత గీతాంజలి కన్నడ కన్నడలో తొలి సినిమా [3][4]
మౌనమే ఇష్టం తెలుగు తెలుగులో మొదటి సినిమా [5]
కలిక్కూట్టుకార్ అంజలి మలయాళం [6]
ఇరుపతియొన్నాం నూటఅన్దు మెరైన్
2020 చేరాతుకల్ త్రీస [7]
మెమోరీస్ తమిళ్ తమిళంలో మొదటి సినిమా [8]
లంకాసుర కన్నడ [9]

మూలాలు

[మార్చు]
  1. "Aditi Ravi and Parvathy Arun to play the female leads of Askar Ali's Chembarathipoo Movie". metromatinee.
  2. "Balachandra Menon introduces Ennalum Sharath Movie heroine". metromatinee.com.
  3. "Parvathy Arun, first heroine to join Ganesh's Geetha". cinemaexpress. Archived from the original on 2023-03-08. Retrieved 2022-04-27.
  4. "Parvathy Arun, first heroine to join team Geetha". newindianexpress.
  5. Andhra Jyothy (12 March 2019). "ఎలా ప్రపోజ్ చేయాలన్నదే ఈ సినిమాలో మెయిన్ పాయింట్". Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
  6. "Parvathy is all hopeful". deccanchronicle.
  7. "Mollywood gears up for yet another anthology titled Cheraathukal". OnManorama.
  8. "Vetri's thriller has been titled Memories". timesofindia.
  9. "Vinod Prabhakar to play an underworld don in his next week". timesofindia.

బయటి లింకులు

[మార్చు]