అక్కడొకడుంటాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్కడొకడుంటాడు
దర్శకత్వంశ్రీపాద విశ్వక్‌
నిర్మాతకె.శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు
తారాగణం
ఛాయాగ్రహణంఎన్‌.రాజశేఖరన్
సంగీతంసార్క్స్
నిర్మాణ
సంస్థ
లైట్‌హౌస్‌ సినీ మ్యాజిక్‌
విడుదల తేదీ
2019 ఫిబ్రవరి 1
దేశంభారతదేశం
భాషతెలుగు

అక్కడొకడుంటాడు 2019లో తెలుగులో విడుదలైన సినిమా. లైట్‌హౌస్‌ సినీ మ్యాజిక్‌ బ్యానర్‌పై కె.శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు శ్రీపాద విశ్వక్‌ దర్శకత్వం వహించాడు.[1] శివ కంఠంనేని, ‘అల్లరి’ రవిబాబు, వినోద్‌ కుమార్, ఇంద్రజ, రామ్‌కార్తీక్ ప్రధాన పాత్రల్లో నటించగా సినిమా ఫిబ్రవరి 1న విడుదలైంది.[2]

కార్తీక్, వంశీ, నిత్య, ఆది, సత్య అనే ఐదుగురు స్నేహితులు కలిసి ఒక ప్రముఖ రాజకీయవేత్త కె.కె. (రవి బాబు) బ్లాక్ మనీని దోపిడీ చెయ్యాలనుకుంటారు. దోపిడీ చేసే క్రమంలో అంధుడైన యోగి (శివ కంఠంనేని) వాళ్ళను అడ్డుకుంటాడు. ఈ క్రమంలో వాళ్ళు దోపిడీ చేసారా ? లేదా ? వాళ్ళ అక్కడ నుండి ఎలా బయట పడ్డారు ? అసలు యోగి ఎవరు ? ఎందుకు అతను కెకె బ్లాక్ మనీకి కాపాలా ఉన్నాడు ? చివరికి ఈ కేసు నుండి ఆ ఐదుగురు స్నేహితులు ఎలా తప్పించుకుంటారు? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: లైట్‌హౌస్‌ సినీ మ్యాజిక్‌
  • నిర్మాతలు: కె.శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు
  • సహ నిర్మాతలు: జి.రాంబాబు యాదవ్, ఎన్‌.వి.గోపాలరావు, కె. శ్రీధర్‌రెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీపాద విశ్వక్‌
  • సంగీతం: సార్క్స్
  • సినిమాటోగ్రఫీ: ఎన్‌.రాజశేఖరన్
  • ఎడిటర్ : సాయి జ్యోతి అవదుత

మూలాలు

[మార్చు]
  1. Sakshi (24 December 2018). "మద్యం తాగి వాహనాలు నడిపితే?". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
  2. Sakshi (27 January 2019). "ప్రతి క్షణం ఉత్కంఠగా సాగుతుంది". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
  3. Andhra Bhoomi (8 February 2019). "నటనపైనే ఫోకస్". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.