తెలిసినవాళ్లు
స్వరూపం
తెలిసినవాళ్లు | |
---|---|
దర్శకత్వం | విప్లవ్ కోనేటి |
నిర్మాత | విప్లవ్ కోనేటి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | అనంత్ కవూరి, అజయ్‌నాగ్ వి |
కూర్పు | ధర్మేంద్ర కాకరాల |
సంగీతం | దీపక్ వేణుగోపాలన్ |
నిర్మాణ సంస్థ | సిరింజ్ సినిమా |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తెలిసినవాళ్లు 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా .కేఎస్వీ ఫిలిమ్స్ సమర్పణలో సిరింజ్ సినిమా బ్యానర్‌పై కె.శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు విప్లవ్ కోనేటి దర్శకత్వం వహించాడు. రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో హెబాపటేల్ ఫస్ట్ లుక్ ను 2021 మార్చి 12న[1], రామ్ కార్తీక్ ఫస్ట్ లుక్ ను ఆగష్టు 2న విడుదల చేసి,[2] గ్లింప్స్ ఫిబ్రవరి 22న విడుదలైంది.[3]
నటీనటులు
[మార్చు]- రామ్ కార్తీక్
- హెబ్బా పటేల్[4]
- నరేష్
- పవిత్ర లోకేష్
- జయ ప్రకాష్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సిరింజ్ సినిమా
- నిర్మాత: విప్లవ్ కోనేటి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విప్లవ్ కోనేటి
- సంగీతం: దీపక్ వేణుగోపాలన్
- సినిమాటోగ్రఫీ: అనంత్ కవూరి, అజయ్‌నాగ్ వి
- ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
- పాటలు: డాక్టర్ జివాగో
- ఆర్ట్ డైరెక్టర్: ఉపేందర్ రెడ్డి
- కోరియోగ్రఫీ: జావేద్ మాస్టర్, శైలజ మాస్టర్
- ఫైట్స్: సీ హెచ్ రామకృష్ణ
- లైన్ ప్రొడ్యూసర్ : డాక్టర్ జేకే సిద్ధార్థ.
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (12 March 2021). "'తెలిసినవాళ్లు' ఏం చేశారు?". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
- ↑ NTV (2 August 2021). "'తెలిసిన వాళ్ళు' హీరో రామ్ ఫస్ట్ లుక్ రిలీజ్". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
- ↑ Andhra Jyothy (24 February 2022). "'తెలిసినవాళ్లు' గ్లింప్స్" (in ఇంగ్లీష్). Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
- ↑ Sakshi (23 February 2022). "నన్ను నేను చంపుకోబోతున్నాను.. హెబ్బా పటేల్". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.