మంచు కురిసే వేళలో (2018 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంచు కురిసే వేళలో
దర్శకత్వంబాల బోడెపూడి
నిర్మాతబాల బోడెపూడి
తారాగణం
ఛాయాగ్రహణంతిరుజ్ఞాన, ప్రవీణ్ కుమార్ పంగులూరి
కూర్పు
కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంశ్రావణ్‌ భరద్వాజ్‌
నిర్మాణ
సంస్థ
ప్రణతి ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2018 డిసెంబరు 8 (2018-12-08)
దేశం భారతదేశం
భాషతెలుగు

మంచు కురిసే వేళలో 2018లో తెలుగులో విడుదలైన రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌ సినిమా.[1] ప్రణతి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాల బోడెపూడి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో రామ్ కార్తీక్, ప్రనాలి, సాయి విజయ్ ప్రధాన పాత్రల్లో నటించగా సినిమా డిసెంబర్ 28న విడుదలైంది.[2]

కథ[మార్చు]

ఆనంద్ కృష్ణ (రామ్ కార్తీక్) ఎఫ్ఎం రేడియోలో జాకీగా పని చేస్తుంటాడు, తను చేసే ఎఫ్ఎం ప్రొగ్రామ్ లో భాగంగా ఆత్మహత్య చేసుకోబోతున్న శ్రీను (విజయ్ సాయి) ని తన ప్రేమకథని ఓ కట్టుకథ చెప్పి ఆత్మహత్య నుండి ఆపుతాడు. ఈ క్రమంలో అతడు గీతాంజలి (ప్రణాలి)ని చూసి ఇష్టపడి, ఆమెను మెప్పించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఆమె కుటుంబసభ్యులకు కూడా దగ్గరవుతాడు. గీతాంజలి ఆనంద్ కు తన ప్రేమను ఎందుకు చెప్పదు. చివరగా వీళ్లిద్దరూ కలిశారా లేదా? అనేది మిగతా సినిమా కథ.[3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: ప్రణతి ప్రొడక్షన్స్
  • నిర్మాత: బాల బోడెపూడి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బాల బోడెపూడి
  • సంగీతం: శ్రావణ్‌ భరద్వాజ్‌
  • సినిమాటోగ్రఫీ: తిరుజ్ఞాన, ప్రవీణ్ కుమార్ పంగులూరి
  • ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

మూలాలు[మార్చు]

  1. Andhra Bhoomi (4 November 2018). "స్వచ్ఛమైన ప్రేమకథ". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
  2. Sakshi (24 December 2018). "మంచు కురవనుంది". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
  3. Sakshi (28 December 2018). "'మంచు కురిసే వేళలో' మూవీ రివ్యూ". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.

బయటి లింకులు[మార్చు]