Jump to content

ప్రణాలి ఘోగారే

వికీపీడియా నుండి
ప్రణాలి ఘోగారే
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2014–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మేరే రంగ్ మే రంగ్నే వాలీ
గుడ్డు ఇంజనీర్

ప్రణాలి ఘోగారే భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్ నటి. ఆమె 2014లో మేరే రంగ్ మే రంగ్నే వాలీతో టెలివిజన్ & 2016లో గుడ్డు ఇంజనీర్‌ షార్ట్ ఫిల్మ్ తో, 2018లో ఘోగరే రణంగన్‌తో మరాఠీలో, తెలుగులో మంచుకురిసేవేళలో సినిమాలతో సినీరంగంలోకి అడుగుపెట్టింది.[1][2]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు మూలాలు
2016 గుడ్డు ఇంజనీర్ సోనియా హిందీ షార్ట్ ఫిల్మ్
2018 రణంగాన్ సానికా వరద్ దేశ్‌ముఖ్ మరాఠీ [3]
మంచుకురిసేవేళలో గీత తెలుగు [4][5]
2019 ఫాస్టే ఫసతే రిషా హిందీ [6][7]
2023 అరియవన్ జెస్సీ తమిళం
2023 ది కేరళ స్టోరీ షాజియా హిందీ

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూలాలు
2014-2015 మేరే రంగ్ మే రంగ్నే వాలీ రాధా పాఠక్ చతుర్వేది [8]
2018 చంద్రగుప్త మౌర్య యువ దుర్ధర [9]
2019 రాజా బేటా పూర్వ మిశ్రా త్రిపాఠి [10][11]

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర మూలాలు
2022 హ్యూమన్ మీనా [12][13]

మూలాలు

[మార్చు]
  1. "Pranali Ghogare takes the internet by storm with her alluring throwback pictures; check them out". The Times of India. Retrieved 30 July 2020.
  2. "Pranali Ghogare shares her stunning throwback picture from her vacation days". The Times of India. Retrieved 18 April 2022.
  3. "Sachin Pilgaonkar and Swwapnil Joshi come together for 'Ranangan'". The Times of India. Retrieved 10 March 2018.
  4. "Ram Karthik and Pranali Ghogare's Manchukurisevelalo - Official Teaser". The Times of India. Retrieved 29 December 2018.
  5. "Ram Karthik and Pranali Ghogare's Manchukurisevelalo". The Times of India. Retrieved 9 January 2019.
  6. "Check 'Fastey Fasaatey' (2019) Box-Office Collections - India". Bollywood Hungama. Retrieved 10 December 2019.
  7. "FASTEY FASAATEY MOVIE REVIEW: The story is predictable; quite average". The Times of India. Retrieved 22 June 2019.
  8. "Exclusive! Why Pranali Ghogare is on cloud nine..." The Times of India. Retrieved 30 December 2014.
  9. "Popular historical drama Chandragupta Maurya to go off air from August 30". Times Now. Retrieved 15 July 2019.
  10. "WATCH! Dishank Arora and Pranali Ghogare's 'Rajaa Betaa' on ZEE5". ZEE5. Retrieved 5 July 2020.
  11. "After Sambhabana Mohanty's exit, Pranali Ghoghare to play the new heroine in 'Rajaa Betaa'". The Times of India. Retrieved 11 September 2019.
  12. "WATCH! All Episode's Of Hotstar Special's 'Human'". Disney+Hotstar. Archived from the original on 4 జూన్ 2022. Retrieved 10 July 2022.
  13. Kotwani, Hiren (14 January 2022). "Human Season 1 Review : A compelling medical thriller packed with some brilliant performances". The Times of India.

బయటి లింకులు

[మార్చు]