ఆడవాళ్లు మీకు జోహార్లు (2022 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆడవాళ్లు మీకు జోహార్లు
దర్శకత్వంకిశోర్‌ తిరుమల
రచనకిశోర్‌ తిరుమల
నిర్మాతచెరుకూరి సుధాకర్‌
తారాగణంశర్వానంద్ రష్మికా మందన్న ఖుష్బూ రాధిక శరత్‌కుమార్ ఊర్వశి
ఛాయాగ్రహణంసుజిత్‌ సారంగ్‌,
కూర్పుశ్రీకర్‌ ప్రసాద్‌
నిర్మాణ
సంస్థ
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌
విడుదల తేదీs
2022 మార్చి 4 (థియేట్రికల్ రిలీజ్)
2022 ఏప్రిల్‌ 14 (ఓటీటీలో విడుదల)[1]
సినిమా నిడివి
141 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

ఆడవాళ్లు మీకు జోహార్లు 2022లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్‌ నిర్మిస్తోన్న ఈ సినిమాకు కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించాడు. శర్వానంద్, రష్మికా మందన్న, ఖుష్బూ, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 మార్చి 4న విడుదలైంది.[2][3]

చిత్ర నిర్మాణం

[మార్చు]

ఆడవాళ్లు మీకు జోహార్లు 2021 జులై 20న షూటింగ్ ప్రారంభమైంది.[4]

నటీనటులు

[మార్చు]

పాటలజాబితా.

ఆడవాళ్ళు మీకు జోహార్లు , రచన: శ్రీమణి , గానం. దేవీశ్రీ ప్రసాద్ .

ఓ మై ఆద్యా, రచన: శ్రీమణి , గానం.యాజిన్ నజీర్

సాంకేతిక నిపుణులు

[మార్చు]
 • బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌
 • నిర్మాత: చెరుకూరి సుధాకర్‌
 • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కిశోర్‌ తిరుమల
 • సంగీతం:
 • సినిమాటోగ్రఫీ: సుజిత్‌ సారంగ్‌
 • ఎడిటర్: శ్రీకర్‌ ప్రసాద్‌
 • ఆర్ట్ డైరెక్టర్: ఎ.ఎస్‌. ప్రకాశ్‌

మూలాలు

[మార్చు]
 1. Andhra Jyothy (14 April 2022). "డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి వచ్చిన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు', 'జేమ్స్'." Archived from the original on 17 April 2022. Retrieved 17 April 2022.
 2. Namasthe Telangana (3 August 2021). "శ‌ర్వానంద్ సినిమాలో ముగ్గురు ఎవ‌ర్‌గ్రీన్ హీరోయిన్లు". Archived from the original on 6 August 2021. Retrieved 6 August 2021.
 3. Andhrajyothy (28 January 2022). "'ఆడవాళ్లు మీకు జోహార్లు'.. విడుదల తేదీ ఖరారు". Archived from the original on 28 January 2022. Retrieved 28 January 2022.
 4. Eenadu (20 July 2021). "'ఆడవాళ్లు మీకు జోహార్లు'.. మొదలైంది". Archived from the original on 6 August 2021. Retrieved 6 August 2021.
 5. HMTV (5 April 2021). "ఆడవాళ్లు మీకు జోహార్లు.. రష్మిక మందన క్యూట్ లుక్". Retrieved 9 August 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)