యావరేజ్ స్టూడెంట్ నాని
Jump to navigation
Jump to search
యావరేజ్ స్టూడెంట్ నాని | |
---|---|
దర్శకత్వం | పవన్ కుమార్ కొత్తూరి |
రచన | పవన్ కుమార్ కొత్తూరి |
నిర్మాత | పవన్ కుమార్ కొత్తూరి |
తారాగణం | పవన్ కుమార్ సాహిబా భాసిన్ స్నేహ మాల్వియ వివియా సంత్ |
ఛాయాగ్రహణం | సజీష్ రాజేంద్రన్ |
కూర్పు | ఉద్ధవ్ ఎస్.బి |
సంగీతం | కార్తీక్ కొడకండ్ల |
నిర్మాణ సంస్థ | శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి |
విడుదల తేదీ | 2 ఆగస్టు 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
యావరేజ్ స్టూడెంట్ నాని 2024లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కొత్తూరి నిర్మించి దర్శకత్వం వహించాడు. పవన్ కుమార్, సాహిబా భాసిన్, స్నేహ మాల్వియ, వివియా సంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 26న,[1] ట్రైలర్‌ను జులై 30న విడుదల చేసి, సినిమా ఆగస్టు 2న విడుదలైంది.[2]
నటీనటులు
[మార్చు]- పవన్ కుమార్
- సాహిబా భాసిన్
- స్నేహ మాల్వియ
- వివియా సంత్
- ఝాన్సీ
- రాజీవ్ కనకాల
- ఖలేజా గిరి
- బిందు
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి
- నిర్మాత: పవన్ కుమార్ కొత్తూరి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పవన్ కుమార్ కొత్తూరి
- సంగీతం: కార్తీక్ కొడకండ్ల
- సినిమాటోగ్రఫీ: సజీష్ రాజేంద్రన్
- ఎడిటర్: ఉద్ధవ్ ఎస్.బి
- ఫైట్స్: నందు మాస్టర్
- కొరియోగ్రాఫర్: రాజ్ పైడి మాస్టర్
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "రాలే పువ్వే[3]" | భువనేశ్వర్ రాగిఫణి | కార్తీక్ బి కొడకండ్ల | లక్ష్మీ శ్రావణి, కార్తీక్ బి కొడకండ్ల | 1:00 |
2. | "ఏమైందో మనసే[4]" | కృష్ణవేణి మల్లవజ్జల | కార్తీక్ కొడకండ్ల | శక్తి శ్రీ గోపాలన్, కార్తీక్ | 4:19 |
3. | "సారా సారా[5]" | శివ కృష్ణ ఎర్రోజు | 4:30 | అనుదీప్ దేవ్, పద్మలత |
మూలాలు
[మార్చు]- ↑ 10TV Telugu (28 July 2024). "బాబోయ్.. ఈ రొమాంటిక్ టీజర్ చూశారా? యావరేజ్ స్టూడెంట్ నాని టీజర్ రిలీజ్." (in Telugu). Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ NT News (29 July 2024). "యువతరమే లక్ష్యంగా." Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
- ↑ Chitrajyothy (30 July 2024). "'రాలే పువ్వే'.. ఇద్దరు భామలతో మాస్ అండ్ ఎనర్జిటిక్ బీట్ అదిరింది..." Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
- ↑ 10TV Telugu (25 July 2024). "'ఏమైందో మనసే..' రొమాంటిక్ సాంగ్ విన్నారా?" (in Telugu). Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ NT News (22 July 2024). "యావరేజ్ స్టూడెంట్ రాగాలు". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.