అబద్ధం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అబద్ధం
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బాలాచందర్
నిర్మాణం ప్రకాష్ రాజ్
కథ కె.బాలాచందర్
చిత్రానువాదం కె.బాలాచందర్
తారాగణం ఉదయ్ కిరణ్
విమల
ప్రకాష్ రాజ్
సంగీతం విద్యాసాగర్
భాష తెలుగు

అబద్ధం 2006 లో విడదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ప్రకాష్ రాజ్ నిర్మించిన ఈ సినిమాకు కె.బాలాచందర్ దర్శకత్వం వహించాడు. ఉదయ్ కిరణ్, విమల, ప్రకాష్ రాజ్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతాన్నందించాడు.

కథ[మార్చు]

అబద్దం తమిళ చిత్రం "పోయి" యొక్క రీమేక్ వెర్షన్. ఇది రొమాన్స్ ఆధారిత చిత్రం, ఇందులో వేమన (ఉదయ్ కిరణ్) ఒక గొప్ప రాజకీయ నాయకుడి కుమారుడు. అతను తన ఆదర్శవాద తండ్రితో గొడవపడి ఇంటి నుండి శ్రీలంకకు పారిపోతాడు. అతను తన జీవితాన్ని కొత్తగా ప్రారంభిస్తాడు.

వేమన మొదటి చూపులోనే తెలుగు అమ్మాయి శిల్ప (విమల) తో ప్రేమలో పడతాడు. శిల్పా కొలంబోలో తన సోదరిని సందర్శించింది. ఆమె సివిల్ సర్వంట్ కావాలని కోరుకుంటుంది. వృత్తిని కోరుకునే మహిళలకు ప్రేమ, వివాహం ఒక అడ్డంకి అని ఆమె భావిస్తుంది.

మిగిలిన కథ అతని కెరీర్, ప్రేమ మధ్య భావోద్వేగ సంఘర్షణ గురించి ఉంటుంది.[1]

నటవర్గం[మార్చు]

  • ఉదయ్ కిరణ్
  • విమల (నూతన పరిచయం)
  • ప్రకాష్ రాజ్
  • శ్రీధర్ (నూతన పరిచయం)
  • గీతూ మోహన్ దాస్
  • అవినాష్
  • ఆదిత్య
  • రేణుక
  • అనూరాధ కృష్ణమూర్తి
  • గోపి (నూతన పరిచయం)
  • పళని (నూతన పరిచయం)
  • గురుదత్ (నూతన పరిచయం)
  • రాజప్ప (నూతన పరిచయం)
  • కె.బాలచందర్

సాంకేతిక వర్గం[మార్చు]

బయటి లింకులు[మార్చు]

  • ఐడిల్ బ్రెయిన్ లో అబద్ధం రివ్యూ.
  • "అబద్ధం సినిమా పూర్తి భాగం". యూట్యూబ్.{{cite web}}: CS1 maint: url-status (link)

మూలాలు[మార్చు]

  1. "Abaddam (2006) | Abaddam Movie | Abaddam Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2020-08-10.