డై హార్డ్ ఫ్యాన్
స్వరూపం
డై హార్డ్ ఫ్యాన్ | |
---|---|
దర్శకత్వం | అభిరామ్ |
రచన | అభిరామ్ |
నిర్మాత | చంద్రప్రియ సుబుద్ది |
తారాగణం | ప్రియాంక శర్మ శివ ఆలపాటి షకలక శంకర్ రాజీవ్ కనకాల నోయెల్ |
ఛాయాగ్రహణం | జగదీష్ బొమ్మిశెట్టి |
కూర్పు | తిరు |
సంగీతం | మధు పొన్నాస్ |
నిర్మాణ సంస్థ | శ్రీహాన్ సినీ క్రియేషన్స్ |
విడుదల తేదీ | సెప్టెంబరు 2, 2022(భారతదేశం) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
డై హార్డ్ ఫ్యాన్ 2022లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై చంద్రప్రియ సుబుద్ది నిర్మించిన ఈ సినిమాకు అభిరామ్ దర్శకత్వం వహించాడు. ప్రియాంక శర్మ, శివ ఆలపాటి, షకలక శంకర్, రాజీవ్ కనకాల, నోయెల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 2న విడుదలైంది.[1][2][3]
నటీనటులు
[మార్చు]- ప్రియాంక శర్మ
- శివ ఆలపాటి[4]
- షకలక శంకర్
- రాజీవ్ కనకాల
- నోయెల్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీహాన్ సినీ క్రియేషన్స్
- నిర్మాత: చంద్రప్రియ సుబుద్ది
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అభిరామ్
- సంగీతం: మధు పొన్నాస్
- సినిమాటోగ్రఫీ: జగదీష్ బొమ్మిశెట్టి
- మాటలు: సయ్యద్ తేజుద్దీన్
- ఎడిటర్: తిరు
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ కింతలి
- ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : తిరుమలశెట్టి వెంకటేశ్
మూలాలు
[మార్చు]- ↑ విశాలాంధ్ర (1 September 2022). "2న డై హార్డ్ ఫ్యాన్ సినిమా రిలీజ్". Archived from the original on 5 September 2022. Retrieved 5 September 2022.
- ↑ Sakshi (2 September 2022). "'డై హార్డ్ ఫ్యాన్' మూవీ రివ్యూ". Archived from the original on 5 September 2022. Retrieved 5 September 2022.
- ↑ Zee News Telugu (2 September 2022). "డైహార్డ్ ఫ్యాన్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?". Archived from the original on 5 September 2022. Retrieved 5 September 2022.
- ↑ HMTV (6 March 2022). "'డై హార్డ్ ఫ్యాన్' గా పరిచయం కాబోతున్న శివ ఆలపాటి". Archived from the original on 5 September 2022. Retrieved 5 September 2022.