దళారి
స్వరూపం
దళారి | |
---|---|
దర్శకత్వం | కాచిడి గోపాల్‌రెడ్డి |
రచన | కాచిడి గోపాల్‌రెడ్డి |
నిర్మాత | ఎడవెల్లి వెంకట్‌రెడ్డి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | మెంటం సతీష్ |
కూర్పు | నందమూరి హరి |
సంగీతం | హరి గౌరీ |
నిర్మాణ సంస్థ | ఆకృతి క్రియేషన్స్ |
విడుదల తేదీ | 15 డిసెంబరు 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
దళారి 2023లో విడుదలైన తెలుగు సినిమా. ఆకృతి క్రియేషన్స్ బ్యానర్‌పై ఎడవెల్లి వెంకట్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కాచిడి గోపాల్‌రెడ్డి దర్శకత్వం వహించాడు. రాజీవ్ కనకాల, షకలక శంకర్, శ్రీతేజ్, అక్సాఖాన్, రూపిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబరు 6న విడుదల చేసి[1], సినిమాను డిసెంబరు 15న తెలుగులో విడుదలైంది.[2]
నటీనటులు
[మార్చు]- రాజీవ్ కనకాల[3]
- షకలక శంకర్
- శ్రీతేజ్
- అక్సాఖాన్
- రూపిక
- గిరిధర్
- జెమిని సురేష్
- గెటప్ శ్రీను
- రాం ప్రసాద్
- రచ్చ రవి
- లక్ష్మణ్ మీసాల
- కృష్ణేశ్వర రావు
- సురేష్ కొండేటి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఆకృతి క్రియేషన్స్
- నిర్మాత: ఎడవెల్లి వెంకట్‌రెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కాచిడి గోపాల్‌రెడ్డి
- సంగీతం: హరి గౌరీ
- సినిమాటోగ్రఫీ: మెంటం సతీష్
- ఎడిటర్: నందమూరి హరి
- పాటలు: సుద్దాల అశోక్ తేజ, సురేష్ గంగుల
- కొరియోగ్రఫీ: రాజ్ పైడ
- గాయకులు : సాయి చరణ్ భాస్కరుని, హరిగౌర
మూలాలు
[మార్చు]- ↑ Namaste Telangana (7 December 2023). "'దళారి' రాజకీయం". Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
- ↑ Sakshi (8 December 2023). "దళారి రాజకీయం". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
- ↑ The Times of India (8 March 2022). "Shakalaka Shankar, Rajiv Kanakala and Sritej's film 'Dalari' first look is out now". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.