సదా నన్ను నడిపే
Jump to navigation
Jump to search
సదా నన్ను నడిపే | |
---|---|
దర్శకత్వం | లంకా ప్రతీక్ ప్రేమ్ కుమార్ |
రచన | లంకా ప్రతీక్ ప్రేమ్ కుమార్ |
నిర్మాత | లంకా కరుణాకర్ దాస్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ఎస్.డి. జాన్ |
కూర్పు | ఎస్. ఆర్. శేఖర్ |
సంగీతం | ప్రభు, సుభాకర్ |
నిర్మాణ సంస్థ | రాహుల్ ప్రేమ్ మూవీ మేకర్స్ |
విడుదల తేదీs | 24 జూన్ 2022(థియేటర్) 16 ఫిబ్రవరి 2023 ( డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో)[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సదా నన్ను నడిపే 2022లో తెలుగులో విడుదలైన సినిమా.[2] రాహుల్ ప్రేమ్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై లంకా కరుణాకర్ దాస్ నిర్మించిన ఈ సినిమాకు లంకా ప్రతీక్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించాడు.[3] ప్రతీక్ ప్రేమ్ కుమార్, వైష్ణవి పట్వర్థన్, నాగేంద్రబాబు, రాజీవ్ కనకాల, సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 1న తెలంగాణ హోం మంత్రి మహ్మద్ అలీ ఆవిష్కరించగా[4], సినిమాను జూన్ 24న విడుదల చేశారు.[5]
నటీనటులు
[మార్చు]- ప్రతీక్ ప్రేమ్ కుమార్
- వైష్ణవి పట్వర్దన్
- నాగేంద్రబాబు
- రాజీవ్ కనకాల
- సూర్య
- నవీన్ నేని
- రంగస్థలం మహేష్
- సుదర్శన్
- ఆలమట్టి నాని
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: రాహుల్ ప్రేమ్ మూవీ మేకర్స్
- నిర్మాత: లంకా కరుణాకర్ దాస్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: లంకా ప్రతీక్ ప్రేమ్ కుమార్
- సంగీతం: ప్రభు, సుభాకర్
- సినిమాటోగ్రఫీ: ఎస్.డి. జాన్
- ఫైట్స్: నందు
- ఆర్ట్: గోవిందు
- డైలాగ్స్: రూప్ కుమార్
- ఎడిటింగ్: ఎస్. ఆర్. శేఖర్
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (11 February 2023). "ఈ వారమే విడుదల". Archived from the original on 12 February 2023. Retrieved 12 February 2023.
- ↑ Mana Telangana (1 March 2022). "క్యూట్ లవ్ స్టోరీ". Archived from the original on 24 April 2022. Retrieved 24 April 2022.
- ↑ Eenadu (2 March 2022). "అందమైన ప్రేమకథతో." Archived from the original on 24 April 2022. Retrieved 24 April 2022.
- ↑ Andhra Jyothy (2 March 2022). "'సదా నన్ను నడిపే' ప్రేమకథ" (in ఇంగ్లీష్). Archived from the original on 24 April 2022. Retrieved 24 April 2022.
- ↑ Sakshi (24 June 2022). "'సదా నన్ను నడిపే' సినిమా రివ్యూ". Archived from the original on 25 June 2022. Retrieved 25 June 2022.