మాయాపేటిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాయాపేటిక
దర్శకత్వంరమేష్ రాపర్తి
రచనరమేష్ రాపర్తి
పాటలుశ్రీమణి
నిర్మాతమాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంసురేష్ రఘుతు
సంగీతంగుణ బాలసుబ్రమణియన్
నిర్మాణ
సంస్థ
జస్ట్ ఆర్డినరీ ఎంట‌ర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ
2023 జూన్ 30 (2023-06-30)
దేశంభారతదేశం
భాషతెలుగు

మాయాపేటిక 2023లో విడుదలైన తెలుగు సినిమా. జస్ట్ ఆర్డినరీ ఎంట‌ర్‌టైన్‌మెంట్  బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు రమేష్ రాపర్తి దర్శకత్వం వహించాడు.[1] పాయల్ రాజ్‌పుత్, విరాజ్ అశ్విన్, సునీల్, పృధ్వీ, హిమజ, శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 30న విడుదలైంది.[2][3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: జస్ట్ ఆర్డినరీ ఎంట‌ర్‌టైన్‌మెంట్
  • నిర్మాతలు: మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమేష్ రాపర్తి
  • సంగీతం: గుణ బాలసుబ్రమణియన్[4]
  • సినిమాటోగ్రఫీ: సురేష్ రఘుతు

మూలాలు[మార్చు]

  1. 123తెలుగు (30 జూన్ 2023). "`ఆకట్టుకోని బోరింగ్ డ్రామా". 123తెలుగు. Archived from the original on 16 August 2023. Retrieved 16 August 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. V6 Velugu (10 June 2023). "మాయాపేటికలో..మంచి విజువల్స్, ఆకట్టుకునే పాటలు". Archived from the original on 11 June 2023. Retrieved 11 June 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Sakshi (10 June 2023). "మాయా పేటిక రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన కీర్తి సురేశ్‌". Archived from the original on 11 June 2023. Retrieved 11 June 2023.
  4. "మాయాపేటిక : 'షన్నా షన్నా' లిరికల్ షీట్" (in ఇంగ్లీష్). 6 February 2023. Retrieved 11 June 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)