Jump to content

సెవెన్

వికీపీడియా నుండి
సెవెన్
(2019 తెలుగు సినిమా)
దర్శకత్వం నిజార్ షఫీ
నిర్మాణం రమేశ్‌ వర్మ
కథ రమేశ్‌ వర్మ
చిత్రానువాదం రమేశ్‌ వర్మ
తారాగణం హవీష్‌ , రెజీనా కసాండ్ర
సంగీతం చైతన్ భరద్వాజ్
ఛాయాగ్రహణం సతీష్
కూర్పు కె.ఎల్. ప్రవీణ్
నిర్మాణ సంస్థ కిరణ్ స్టూడియోస్
విడుదల తేదీ 06 జూన్ 2019
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సెవెన్ 2019లో తెలుగు, తమిళ్లో విడుదలైన థ్రిల్లర్‌ సినిమా. కిరణ్ స్టూడియోస్ బ్యానర్ పై రమేష్ వర్మ నిర్మించిన ఈ చిత్రానికి నిజార్ షఫీ దర్శకత్వం వహించాడు. హవీష్‌, రెజీనా కసాండ్ర, త్రిథా చౌదరీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2019 జూన్ 06లో విడుదలైంది.

కార్తీక్ (హవిష్ ) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ అమెరికా వెళ్లాలని లక్ష్యం పెట్టుకుంటాడు. తన కంపెనీలో సహద్యోగి రమ్య (నందితా శ్వేత)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఒకరోజు రమ్య (నందితా శ్వేతా), జెన్నీ (ఆనిశా), అదితి ఆర్యా ఇలా ముగ్గురు అమ్మాయిల ఒకరు తరువాత ఒకరు తమ భర్త కనిపించట్లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తారు. కార్తీక్ అమ్మాయిలను పెళ్లి చేసుకొని మోసం చేస్తున్నారని, పోలీసులు అతన్ని వెతికి పట్టుకుంటారు. కానీ అంతలో అచ్చం కార్తీక్ లాగే కృష్ణమూర్తి అనే మరో వ్యక్తి ఉండేవాడని తేలుతుంది. అసలు కార్తీక్ జీవితంలో ఏమి జరిగి ఉంటుంది ? అసలు మధ్యలో ఈ కృష్ణమూర్తి ఎవరు.? అనేదే మిగతా సినిమా కథ.[1]

నటీనటులు

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • ఇదివర కెప్పుడు,, హరిచరన్, దీప్తి, పార్థ సారథి
  • వర్షించిన, హరిచరన్, అలిష థామస్
  • చంపద్దురో నన్నే, మధుశ్రీ

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: కిరణ్ స్టూడియోస్
  • కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత : రమేశ్‌ వర్మ
  • దర్శకత్వం : నిజార్ షఫీ
  • సంగీతం : చేతన్ భరద్వాజ్
  • కెమెరా :నిజార్ షఫీ, సతీష్
  • ఎడిటింగ్ : ప్రవీణ్ కె.ఎల్
  • డైలాగ్స్ : మహర్షి
  • పాటలు : శ్రీమణి, పులగం చిన్నారాయణ
  • ఫైట్స్ : వెంకట్ మహేష్
  • ఆర్ట్ : గాంధీ

మూలాలు

[మార్చు]
  1. News18 Telugu (6 June 2019). "రివ్యూ: 'సెవెన్'.. కథ ఉన్నా కథనం లేని క్రైమ్ డ్రామా." News18 Telugu. Archived from the original on 18 జనవరి 2021. Retrieved 27 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. The New Indian Express (4 June 2019). "I am still in the game: Actor Havish". The New Indian Express. Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=సెవెన్&oldid=4076192" నుండి వెలికితీశారు