Jump to content

అదితి ఆర్య

వికీపీడియా నుండి
అదితి ఆర్య
అందాల పోటీల విజేత
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2015, అదితి ఆర్య
జననము (1993-09-18) 1993 సెప్టెంబరు 18 (వయసు 31)[1][2]
చండీగఢ్,[3] India
విద్యఎంబిఏ, యేల్ యూనివర్సిటీ, యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్[4]
షాహీద్ సుఖ్‌దేవ్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ స్టడీస్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ
న్యూ ఢిల్లీ, భారతదేశం
వృత్తినటి
బిరుదు (లు)ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2015
ప్రధానమైన
పోటీ (లు)
ఫెమినా మిస్ ఇండియా 2015
(విజేత)
(మిస్ బ్యూటిఫుల్ హెయిర్)
(మిస్ సుడోకు)
ఫెమినా మిస్ ఇండియా ఢిల్లీ 2015
మిస్ వరల్డ్ 2015
భర్తజై కోటక్[5]

అదితి ఆర్య (జననం 1993 సెప్టెంబరు 18) ఒక భారతీయ నటి,[6] మోడల్, రీసెర్చ్ అనలిస్ట్. ఆమె 2015లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని పొందింది. అలాగే మిస్ వరల్డ్ 2015 పోటీల్లో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[7]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

చండీగఢ్‌లో అదితి ఆర్య జన్మించింది. అక్కడ సేక్రేడ్ హార్ట్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో చదువు ప్రారంభించింది.[3] ఆమె కుటుంబం గుర్గావ్‌కు వెళ్లాక అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని షహీద్ సుఖ్‌దేవ్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ నుండి బిజినెస్ స్టడీస్‌లో ఫైనాన్స్ మేజర్‌తో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

ఆమె ప్రముఖ ఆడిట్ సంస్థ ఎర్నెస్ట్ & యంగ్‌కి పరిశోధన విశ్లేషకురాలిగా పనిచేస్తున్నప్పుడు వారి యంగ్ లీడర్స్ ప్రోగ్రామ్ ద్వారా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చేరింది.[8][9]

ఫెమినా మిస్ ఇండియా 2015

[మార్చు]

2015 మార్చి 28న ముంబైలో జరిగిన ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2015లో అదితి ఆర్య విజేతగా నిలిచింది.[10]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
Year Film Role Language Notes
2016 ఇజం అలియా ఖాన్ తెలుగు తెలుగు అరంగేట్రం
2017 తంత్ర సునైనా హిందీ Vootలో వెబ్ సిరీస్
2018 స్పాట్‌లైట్ 2 జ్యోతిక Viuలో వెబ్ సిరీస్
2019 సెవెన్ అభినయ తెలుగు / తమిళం
2019 కురుక్షేత్రం ఉత్తరా కన్నడ కన్నడ అరంగేట్రం
2019 నిన్ను వదిలి నేను పోలేనులే తెలుగు చిత్రీకరణలో ఉంది
2020 అన్‌లాక్ రిద్ధి హిందీ ZEE5లో సినిమా విడుదలైంది
2021 83 ఇంద్రజిత్ అమర్‌నాథ్ హిందీ [11][12]
2021 త్రిశూలం కన్నడ చిత్రీకరణలో ఉంది[13]

మూలాలు

[మార్చు]
  1. "Happy Birthday Miss India World 2015 Aditi Arya". The Times of India. 18 September 2015. Archived from the original on 21 August 2019. Retrieved 11 June 2016.
  2. "Former Miss India Aditi Arya: Gurgaon has young, ambitious people, I imbibed that too". The Times of India. 24 April 2016. Archived from the original on 8 September 2019. Retrieved 11 June 2016. 22-year-old
  3. 3.0 3.1 "Archived copy". Archived from the original on 8 November 2019. Retrieved 8 November 2019.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. "Aditi Arya '23 | Yale School of Management". som.yale.edu (in ఇంగ్లీష్). Retrieved 2022-05-20.
  5. Eenadu (9 November 2023). "సినీ నటితో ఉదయ్‌ కోటక్ కుమారుడి వివాహం". Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
  6. "'Sporting half saris was fun', says Aditi Arya". www.deccanchronicle.com/ (in ఇంగ్లీష్). 2018-01-21. Archived from the original on 21 August 2019. Retrieved 2018-01-20.
  7. "Delhi girl Aditi Arya wins Miss India 2015 crown". IBNLive. Archived from the original on 12 May 2015. Retrieved 29 March 2015.
  8. "www.bizjournals.com/newyork/news/2018/01/16/ernst-young-cuts-ribbon-on-newhoboken-office.html". www.bizjournals.com. Archived from the original on 11 October 2020. Retrieved 2018-01-20.
  9. "CBS graduate Aditi Arya wins Miss India 2015 - DU Beat". DU Beat (in అమెరికన్ ఇంగ్లీష్). 2015-04-07. Archived from the original on 21 January 2018. Retrieved 2018-01-20.
  10. "Meet Aditi Arya, the representative of India at Miss World 2015 Pageant". pageantsnews.com. 30 March 2015. Archived from the original on 4 April 2015. Retrieved 30 March 2015.
  11. TelanganaToday. "It's an honour working with Kabir Khan in '83 : Aditi Arya". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-03-30.
  12. "COVID-19: 'We cannot take risk', says Aditi Arya on postponing of '83' release date". The New Indian Express. Retrieved 2021-03-30.
  13. "Upendra: ರವಿಚಂದ್ರನ್-ಉಪೇಂದ್ರ ಕಾಂಬಿನೇಷನ್‌ನ ಸಿನಿಮಾಕ್ಕೆ ಮತ್ತೊಮ್ಮೆ ಶೀರ್ಷಿಕೆ ಚೇಂಜ್!". Vijaya Karnataka (in కన్నడ). Archived from the original on 11 October 2020. Retrieved 2020-09-18.