హమ్ తుమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హమ్ తుమ్
దర్శకత్వంరామ్ భీమన
రచనఆపిల్ స్టూడియోస్
నిర్మాతయమ్. శివరామిరెడ్డి
తారాగణంమనీష్, సిమ్రాన్‌ చౌదరి, నిఖిల్ చక్రవర్తి
ఛాయాగ్రహణంజి.శివ కుమార్
కూర్పునందమూరి హరి
సంగీతంమహతి
నిర్మాణ
సంస్థ
ఆపిల్ స్టూడియోస్
విడుదల తేదీ
14 ఫిబ్రవరి 2014
సినిమా నిడివి
156 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

హమ్ తుమ్ 2014లో విడుదలైన తెలుగు సినిమా. ఆపిల్ స్టూడియోస్ బ్యానర్ పై యమ్. శివరామిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు రామ్ భీమన దర్శకత్వం వహించాడు. మనీష్, సిమ్రాన్‌ చౌదరి, నిఖిల్ చక్రవర్తి, ఐశ్వర్య, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం , శిల్పా చక్రవర్తి, ఎ. వి. ఎస్, నాగినీడు ప్రధాన పాత్రల్లో నటించారు.[1][2]

ఓ యువతీయువకుడు ఒకరిపట్ల ఒకరు ఇన్‌స్పయిర్ అవుతారు. ఆ ప్రభావం ప్రేమకు దారి తీస్తుంది. అనంతరం వారి జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది అనేది మిగతా సినిమా కథ.[3][4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఆపిల్ స్టూడియోస్
  • నిర్మాత: యమ్. శివరామిరెడ్డి
  • కథ: ఆపిల్ స్టూడియోస్
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామ్ భీమన
  • సహ రచయితలు: దుర్గా చేపూరి, మురళి మడిచర్ల
  • సంగీతం: మహతి
  • సినిమాటోగ్రఫీ: జి.శివ కుమార్
  • ఎడిటర్: నందమూరి హరి

మూలాలు

[మార్చు]
  1. Sakshi (12 December 2013). "హమ్ తుమ్..." Archived from the original on 15 ఆగస్టు 2021. Retrieved 15 August 2021.
  2. The Times of India (2014). "Hum Tum - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 15 ఆగస్టు 2021. Retrieved 15 August 2021.
  3. The Hans India (14 February 2014). "Hum Tum Telugu Movie Review and Rating" (in ఇంగ్లీష్). Archived from the original on 17 ఆగస్టు 2021. Retrieved 17 August 2021.
  4. Sakshi (20 November 2013). "యువతకు నచ్చే హమ్ తుమ్". Archived from the original on 17 ఆగస్టు 2021. Retrieved 17 August 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=హమ్_తుమ్&oldid=3474645" నుండి వెలికితీశారు