Jump to content

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
ఈ వ్యాసం "కాచీగూడ" నుండి "చిత్తూరు" వరకు ప్రయాణించే రైలు గురించి. ఇదే పేరుతో ఉన్న సినిమా గూర్చి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చూడండి.
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంఎక్స్‌ప్రెస్
స్థానికతతెలంగాణ/ఆంధ్రప్రదేశ్
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ మధ్య రైల్వే
మార్గం
మొదలుకాచిగూడ
గమ్యంచిత్తూరు
ప్రయాణ దూరం708 కి.మీ. (440 మై.)
సగటు ప్రయాణ సమయం12 గంటల 50 నిమిషాలు
రైలు నడిచే విధంప్రతీరోజూ
రైలు సంఖ్య(లు)12797 / 12798
సదుపాయాలు
శ్రేణులుమొదటి A/c,రెండవ A/c, మూడవ A/c, స్కీపర్ క్లాసు, అన్‌రిజర్వుడు
కూర్చునేందుకు సదుపాయాలుకలవు
పడుకునేందుకు సదుపాయాలుకలవు
సాంకేతికత
వేగం55 km/h (34 mph) సరాసరి వడితో 22 హాల్టులు
మార్గపటం
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రూటు మ్యాపు

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలకు చెందిన సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్. ఈ రైలు కాచీగూడ నుండి చిత్తూరు వరకు ప్రయాణిస్తుంది. దీని సంఖ్య 12797, 12798[1][2]

బయలుదేరు/చేరు సమయాలు

[మార్చు]

12797 వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ కాచిగూడ నుండి రాత్రి గం. 08:05 ని.లకు బయలుదేరి గమ్యస్థానమైన చిత్తూరుకు మరుసటి రోజు ఉ.గం.08:55 ని.లకుకు చేరుతుంది.[3]

12798 వెంకతాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్తూరులో సా.గం.05:30 ని.లకు బయలుదేరి కాచిగూడకు తరువాతి రోజు ఉ.గం.06:20 ని.లకు చేరుతుంది.[4]

భోగీలు

[మార్చు]

ఒక మొదటి A/c కం రెండవ A/c,మూడు సెకండ్ A/c,మూడూ థర్డ్ A/c,పన్నెండు స్లీపర్ క్లాసు,ఐదు జనరల్ సిటింగ్ బోగీలు

ENG,GEN,GEN,HA1,A1,A2,A3,B1,B2,B3,S1,S2,S3,S4,S5,S6,S7,S8,S9,S10,S11,S12,GEN,GEN/SLR

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-01-03. Retrieved 2016-04-27.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-11-12. Retrieved 2016-04-27.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2016-04-27.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2016-04-27.

ఇతర లింకులు

[మార్చు]