Jump to content

అయలాన్

వికీపీడియా నుండి
అయలాన్
దర్శకత్వంఆర్. రవికుమార్
రచనఆర్. రవికుమార్
నిర్మాతకోటపాడి జె.రాజేష్
తారాగణం
ఛాయాగ్రహణంనీరవ్ షా
కూర్పురూబెన్
సంగీతంఎ. ఆర్. రెహమాన్
నిర్మాణ
సంస్థలు
  • కేజేఆర్ స్టూడియోస్
  • ఫాంటమ్ ఎఫ్ఎక్స్ స్టూడియోస్
  • ఆది బ్రహ్మ ప్రొడక్షన్స్
పంపిణీదార్లుగంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (తెలుగు)
విడుదల తేదీs
26 జనవరి 2024 (2024-01-26)(థియేటర్)
9 ఫిబ్రవరి 2024 (2024-02-09)( సన్ నెక్స్ట్ ఓటీటీలో)
సినిమా నిడివి
155 నిమిషాలు [1]
దేశంభారతదేశం
భాషతెలుగు
బాక్సాఫీసు₹83 crore

అయలాన్‌ 2024లో విడుదలైన తెలుగు సినిమా. కేజేఆర్ స్టూడియోస్, ఫాంటమ్ ఎఫ్ఎక్స్ స్టూడియోస్, ఆది బ్రహ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై కోటపాడి జె.రాజేష్ నిర్మించిన ఈ సినిమాకు ఆర్. రవికుమార్ దర్శకత్వం వహించాడు. శివ కార్తీకేయన్, రకుల్ ప్రీత్ సింగ్, శరద్ కేల్కర్, ఇషా కొప్పికర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 5న విడుదల చేసి[2] తెలుగులో జనవరి 26న గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ద్వారా మహేశ్వర్‌ రెడ్డి సినిమాను విడుదల చేశాడు.[3] ఫిబ్రవరి 9న సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Ayalaan". British Board of Film Classification. Archived from the original on 10 January 2024. Retrieved 10 January 2024.
  2. Andhrajyothy (5 January 2024). "ఎలియ‌న్స్ ప్ర‌తీ సారి అమెరికాకే వెళ్తాయి కదా.. ఇప్పుడు మ‌న‌ దేశానికి వచ్చాయేంట్రా | Siva Karthikeyan Ayalaan Telugu Trailer Out srk". Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.
  3. Sakshi (17 January 2024). "సంక్రాంతికి హిట్ కొట్టిన 'అయలాన్'.. తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్". Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.
  4. Andhrajyothy (25 January 2024). "జాలీ రైడ్‌కు వెళ్లిన అనుభూతి కలుగుతుంది". Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అయలాన్&oldid=4220747" నుండి వెలికితీశారు