వంగవీటి రంగా
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
వంగవీటి మొహన్ రంగా | |
---|---|
![]() | |
జననం | వంగవీటి మొహన్ రంగారావు జులై 4, 1947 కాటురు, ఉయ్యురు, కృష్ణా జిల్లా |
మరణం | 1988 డిసెంబరు 26 విజయవాడ, ఆంధ్రప్రదేశ్ | (వయసు 41)
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రాజకీయ నాయకుడు |
ప్రసిద్ధులు | భారత జాతీయ కాంగ్రెస్ (party) |
పిల్లలు | వంగవీటి రాధా కృష్ణరావు |
వంగవీటి మోహన రంగ (1947 జూలై 4 - 1988 డిసెంబరు 26) కాంగ్రెస్ నాయకుడు. తూర్పు విజయవాడ మాజీ శాసనసభ సభ్యులు.
విషయ సూచిక
వ్యక్తిగత జీవితం[మార్చు]
వంగవీటి మోహనరంగా 1947, జూలై 4 న కృష్ణ జిల్లా, ఉయ్యురు మండలం లోని కాటూరులో జన్మించారు. ఈయనకు నలుగురు అన్నలు : వంగవీటి కోటేశ్వరరావు, వంగవీటి వెంకట నారాయణరావు, వంగవీటి శోభన చలపతిరావు, మరియు వంగవీటి రాధాకృష్ణరావు (sr.) ఇందులో వంగవీటి రాధాకృష్ణరావు, 1974 లో హత్య చేయబడ్డారు. కాపు, ఇతర అణగారిన వర్గాల నాయకుడు అయిన రంగ కమ్మ కులానికి చెందిన చెన్నుపాటి రత్నకుమారిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఈయనకి ఇద్దరు సంతానం : వంగవీటి రాధాకృష్ణ మరియు వంగవీటి ఆషా. [1]
రాజకీయాలు,మరణం[మార్చు]
విజయవాడలో నిరాహార దీక్షలో వున్న వంగవీటి రంగ హత్య చేయబడ్డారు. ఆయన హత్యతో కోస్తాలోని చాల జిల్లాల్లో దాడులు, ప్రతి దాడులు మొదలయ్యాయి. అనేక పట్టణాల్లో కర్ఫ్యూ కొనసాగింది
ఇతర విశేషాలు[మార్చు]
- రంగ భార్య రత్నకుమారి కూడా ప్రముఖరాజకీయ నాయకురాలు.
- రంగ జీవిత కథ ఆధారంగా రాంగొపాల్ వర్మ దర్శకుడిగా వంగవీటి అనే సినిమా.[2]
మూలాలు[మార్చు]
- ↑ http://telugu.oneindia.in/grapevine/2010/vangaveeti-ranga-story-as-movie-020710.html
- ↑ "సినిమా రివ్యూ: వంగవీటి". ఆంధ్రజ్యోతి. 2016-12-23. Retrieved 2016-12-27. Cite web requires
|website=
(help)