మా ఇష్టం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇష్టం
దర్శకత్వంరామ్ గోపాల్ వర్మ
రచనరామ్ గోపాల్ వర్మ
నిర్మాతతుమ్మలపల్లి రామసత్యనారాయణ, రామ్ గోపాల్ వర్మ
తారాగణంఅప్సర రాణి, నైనా గంగూలీ
నిర్మాణ
సంస్థ
భీమవరం టాకీస్
విడుదల తేదీ
2022 మే 6 (2022-05-06)[1]
సినిమా నిడివి
92 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

మా ఇష్టం 2022లో తెలుగులో విడుదలైన క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా. రామ్ గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన హిందీలో ‘డేంజరస్’, తెలుగులో ‘మా ఇష్టం’పేరుతో భీమవరం టాకీస్ బ్యానర్‌లో రామ సత్యనారాయణ విడుదల చేస్తున్నాడు.[2] అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 22న విడుదల చేసి[3], ఏప్రిల్‌ 8న విడుదల కావాల్సిన ఉండగా అనివార్య కారణాల వల్ల మే 6న విడుదలైంది.[4]

కథ[మార్చు]

ఇద్దరు అమ్మాయిలు అప్సర రాణి, నైనా గంగూలీ ప్రేమలో పడితే, అనంతరం జరిగిన పరిణామాలు ఏమిటి అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Eenadu (21 April 2022). "మే 6న 'మా ఇష్టం'". Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.
  2. 10TV (3 April 2022). "ట్రిపుల్ ఆర్ ఫ్రెండ్‌షిప్ ఫిలిం.. ఇది అడల్ట్ సినిమా కాదు.. | RGV about Dangerous Movie" (in telugu). Archived from the original on 4 May 2022. Retrieved 4 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Hindustantimes Telugu (22 March 2022). "సెగలు పుట్టిస్తోన్న RGV 'మా ఇష్టం' ట్రైలర్.. ఇద్దరు అమ్మాయిల ప్రేమ కథ". Archived from the original on 4 May 2022. Retrieved 4 May 2022.
  4. The Times of India (6 May 2022). "Maa Ishtam Movie". Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.
  5. NTV (26 March 2022). "'మా ఇష్టం' హక్కులు రామసత్యనారాయణకు!". Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=మా_ఇష్టం&oldid=3552640" నుండి వెలికితీశారు