ఉల్లాలా ఉల్లాలా
Jump to navigation
Jump to search
ఉల్లాలా ఉల్లాలా | |
---|---|
దర్శకత్వం | సత్యప్రకాష్ |
స్క్రీన్ ప్లే | సత్యప్రకాష్ |
నిర్మాత | గురురాజ్ |
తారాగణం | నటరాజ్, అంకిత మహరాన, నూరిన్ షరీఫ్, సత్యప్రకాష్ |
ఛాయాగ్రహణం | జె.జి.కృష్ణ |
కూర్పు | ఉద్ధవ్ |
సంగీతం | జాయ్ |
నిర్మాణ సంస్థ | సుఖీభవ మూవీస్ బ్యా |
విడుదల తేదీ | 2020 జనవరి 1 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఉల్లాలా ఉల్లాలా 2020లో విడుదలైన తెలుగు సినిమా. సుఖీభవ మూవీస్ బ్యానర్‌పై గురురాజ్ నిర్మించిన ఈ సినిమాకు సత్యప్రకాష్ దర్శకత్వం వహించాడు. నటరాజ్, అంకిత మహరాన, నూరిన్ షరీఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 1న విడుదలైంది.[1]
కథ
[మార్చు]సినిమా దర్శకుడిగా కావల్కని కలలు కంటూ ఉండే నటరాజ్ (నటరాజ్)ను నూరిన్ (నూరీన్ షెరీఫ్) ప్రేమిస్తూ ఉంటుంది. అయితే అతను మాత్రం ఆమెను పట్టించుకోకుండా ఉన్నట్లే ఉంటాడు. మంచి దర్శకుడిగా పేరు తెచ్చేందుకు తపన పడుతూ ఉండే నటరాజ్ జీవితంలోకి త్రిష (అంకితా మహారాణా) వస్తుంది. చివరగా నటరాజ్ ఎవరిని పెళ్లాడాడు అనేదే మిగతా సినిమా కథ.[2]
నటీనటులు
[మార్చు]- నటరాజ్
- అంకిత మహారాణా
- నూరిన్ షరీఫ్[3][4]
- పృథ్వీ
- ‘అదుర్స్’ రఘు
- జయవాణి
- ప్రభాకర్
- రఘుబాబు
- మధు
- మంగ్లీ
- రోల్ రిడా
- జబర్దస్త్ అప్పారావు
- జబర్దస్త్ రాజమౌళి
- జబర్దస్త్ నవీన్
- లోబో
- జ్యోతి
- గీతా సింగ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సుఖీభవ మూవీస్
- నిర్మాత: గురురాజ్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సత్యప్రకాష్[5]
- సంగీతం: జాయ్
- సినిమాటోగ్రఫీ: జె.జి.కృష్ణ
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (30 May 2019). "మనుషులా? దెయ్యాలా?". Archived from the original on 30 April 2022. Retrieved 30 April 2022.
- ↑ The Times of India (2020). "Oollalla Oollalla Movie Review: A shoddily made film". Archived from the original on 4 May 2022. Retrieved 4 May 2022.
- ↑ IndiaGlitz (23 September 2019). "ఉల్లాలా ఉల్లాలా' తో తెలుగులోకి ఎంటరవుతున్న`లవర్స్ డే` ఫేమ్ నూరిన్". Archived from the original on 3 May 2022. Retrieved 3 May 2022.
- ↑ Sakshi (28 September 2019). "మనుషులా? దెయ్యాలా". Archived from the original on 3 May 2022. Retrieved 3 May 2022.
- ↑ Sakshi (13 September 2019). "దర్శకుడిగా మారిన విలన్!". Archived from the original on 30 April 2022. Retrieved 30 April 2022.