నూరిన్ షరీఫ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నూరిన్ షరీఫ్
జననం1999 ఏప్రిల్ 3
కుందరా, కొల్లం, కేరళ, భారతదేశం
జాతీయతభారతీయురాలు
విద్యఎం.బి.ఏ
వృత్తిమోడల్, నటి
క్రియాశీల సంవత్సరాలు2019 - ప్రస్తుతం
తల్లిదండ్రులుషెరీఫ్, హసీనా

నూరిన్ షరీఫ్ భారతీయ దేశానికి చెందిన సినిమా నటి. ఆమె మలయాళ సినిమా ‘ఒరు అడార్‌ లవ్‌’‌ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగు సినిమాలో కూడా నటించింది. నూరిన్ షరీఫ్ తొలి సినిమా ‘ఒరు ఆదార్‌ లవ్‌’, ‘లవర్స్ డే’గా తెలుగులో విడుదల కాగా ఉల్లాలా ఉల్లాలా అనే తెలుగు సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది.[1]

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర భాషా ఇతర మూలాలు
2019 ‘ఒరు ఆదార్‌ లవ్‌’ \ ‘లవర్స్ డే తెలుగు [2]
2020 ధమాకా మలయాళం
2021 విధి మలయాళం
2021 ఉల్లాలా ఉల్లాలా తెలుగు [3]
2022 వెళ్ళేపం మలయాళం [4]

మూలాలు[మార్చు]

  1. Andhra Jyothy (23 February 2020). "ఆయనంటే చాలా ఇష్టం: నూరిన్‌ షరీఫ్‌" (in ఇంగ్లీష్). Archived from the original on 3 May 2022. Retrieved 3 May 2022.
  2. Sakshi (23 February 2019). "కన్నుగీటి.. నా కేరీర్‌ నాశనం చేసింది". Archived from the original on 3 May 2022. Retrieved 3 May 2022.
  3. IndiaGlitz (23 September 2019). "ఉల్లాలా ఉల్లాలా' తో తెలుగులోకి ఎంట‌ర‌వుతున్న‌`ల‌వ‌ర్స్ డే` ఫేమ్ నూరిన్‌". Archived from the original on 3 May 2022. Retrieved 3 May 2022.
  4. The Times of India (20 June 2020). "Noorin Shereef is dubbing for 'Vellappam'" (in ఇంగ్లీష్). Archived from the original on 3 May 2022. Retrieved 3 May 2022.

బయటి లింకులు[మార్చు]