భూతద్ధం భాస్కర్ నారాయణ
Jump to navigation
Jump to search
భూతద్ధం భాస్కర్ నారాయణ | |
---|---|
దర్శకత్వం | పురుషోత్తం రాజ్ |
రచన | పురుషోత్తం రాజ్ |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | గౌతమ్ జి |
కూర్పు | గ్యారీ బిహెచ్ |
సంగీతం |
|
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | రెడ్ జెయింట్ మూవీస్ |
విడుదల తేదీ | 1 మార్చి 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
భూతద్ధం భాస్కర్ నారాయణ 2024లో విడుదలైన తెలుగు సినిమా. మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్, విజయ సరాగ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై స్నేహాల్ జంగాల, శశిధర్ కాశి, కార్తిక్ ముడుంబై నిర్మించిన ఈ సినిమాకు పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించాడు. శివ కందుకూరి, రాశి సింగ్, అరుణ్, దేవిప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను 2022 ఆగష్టు 2న విడుదల చేసి[1], సినిమాను 2023 మార్చి 1న విడుదలై[2], మార్చి 22 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది[3].
నటీనటులు
[మార్చు]- శివ కందుకూరి[4]
- రాశి సింగ్[5]
- అరుణ్
- దేవిప్రసాద్
- వర్షిణి
- శివకుమార్
- కల్పలత
- షఫీ
- శివన్నారాయణ
- రూపలక్ష్మి
- అంబటి శ్రీను
- చైతన్య
- వెంకటేశ్ కాకుమాను
- గడ్డం నవీన్[6]
- ప్రణవి
- దివిజ
- ప్రభాకర్
- కమల్
- గురురాజ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్, విజయ సరాగ ప్రొడక్షన్స్
- నిర్మాత: స్నేహాల్ జంగాల, శశిధర్ కాశి, కార్తిక్ ముడుంబై
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పురుషోత్తం రాజ్
- సంగీతం: శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్
- సినిమాటోగ్రఫీ: గౌతమ్ జి
- ఎడిటర్: గ్యారీ బిహెచ్
- ప్రొడక్షన్ డిజైనర్: రోషన్ కుమార్
- కాస్ట్యూమ్ డిజైనర్స్: అశ్వంత్, ప్రతిభ
- స్టంట్స్: అంజిబాబు
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (3 August 2022). "భూతద్దం భాస్కర్ నారాయణ". Archived from the original on 14 January 2023. Retrieved 14 January 2023.
- ↑ Prajasakti (11 January 2023). "మార్చి 31న 'భూతద్దం భాస్కర్ నారాయణ'" (in ఇంగ్లీష్). Archived from the original on 14 January 2023. Retrieved 14 January 2023.
- ↑ V6 Velugu (22 March 2024). "OTT Movies: ఒకేరోజు OTTకి వచ్చిన రెండు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?". Archived from the original on 22 March 2024. Retrieved 22 March 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhra Jyothy (3 January 2023). "శివ సిద్ధమవుతున్నాడు". Archived from the original on 14 January 2023. Retrieved 14 January 2023.
- ↑ Namasthe Telangana (27 February 2024). "రిపోర్టర్ లక్ష్మిగా అలరిస్తా". Archived from the original on 27 February 2024. Retrieved 27 February 2024.
- ↑ Namasthe Telangana (4 September 2023). "ఎప్పటికైనా అదే నా లక్ష్యం.. జబర్దస్త్ నవీన్ టార్గెట్ మామూలుగా లేదుగా". Archived from the original on 4 September 2023. Retrieved 4 September 2023.