Jump to content

రంగబలి

వికీపీడియా నుండి
రంగబలి
దర్శకత్వంపవన్ బసంశెట్టి
రచనపవన్ బసంశెట్టి
నిర్మాతసుధాకర్ చెరుకూరి
తారాగణం
ఛాయాగ్రహణందివాకర్ మణి, వంశీ పచ్చిపులుసు
కూర్పుకార్తీక శ్రీనివాస్
సంగీతంపవన్‌ సి.హెచ్‌
నిర్మాణ
సంస్థ
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్
విడుదల తేదీ
2023 జులై 7 (2023-07-07)
దేశంభారతదేశం
భాషతెలుగు

రంగబలి 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి పవన్ బసంశెట్టి దర్శకత్వం వహించాడు. నాగశౌర్య, యుక్తి తరేజా, సత్య, షైన్ టామ్ చాకో, శరత్‌కుమార్‌, మురళి శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2023 జులై 27న విడుదల చేసి[1] సినిమాను జులై 7న విడుదల చేశారు.[2][3]

నటీనటులు

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

మన ఊరిలోఎవడ్రా ఆపేది , రచన: పవన్ బసంసెట్టి, శ్రీహర్ష ఈమని , గానం అనురాగ్ కులకర్ణి

కలకంటూ వింటే , రచన: కృష్ణకాంత్ , గానం.సర్తక్ కళ్యాణి, వైశ్

పద పద ప్రేమ , రచన: అనంత్ శ్రీరామ్, గానం.హిరల్ విరదియా , అరవింద్ శ్రీనివాస్

రాయ రాయ రో , రచన: అనంత శ్రీరామ్, గానం.జోనిత గాంధీ , హిరల్ విరాడియా

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్
  • నిర్మాత: సుధాకర్ చెరుకూరి[5]
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పవన్ బసంశెట్టి
  • సంగీతం: పవన్‌ సి.హెచ్‌
  • సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి, వంశీ పచ్చిపులుసు
  • ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
  • ఆర్ట్: ఎ.ఎస్ ప్రకాష్

మూలాలు

[మార్చు]
  1. A. B. P. Desam (27 June 2023). "'రంగబలి' ట్రైలర్: స్పెర్మ్‌ను తేనెలా అమ్మేస్తాడట - సొంత ఊరులో నాగశౌర్య, సత్య కితకితలు!". Archived from the original on 5 July 2023. Retrieved 5 July 2023.
  2. 10TV Telugu (11 May 2023). "నాగశౌర్య 'రంగబలి'కి రంగం సిద్ధం.. రిలీజ్ డేట్ అనౌన్స్!". Archived from the original on 5 July 2023. Retrieved 5 July 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. V6 Velugu (12 May 2023). "రంగబలి..రిలీజ్‌‌కి రెడీ". Archived from the original on 12 May 2023. Retrieved 12 May 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Andhra Jyothy (23 March 2023). "నాగశౌర్య రంగబలి". Archived from the original on 5 July 2023. Retrieved 5 July 2023.
  5. "నాగశౌర్య హీరోగా చెరుకూరి సుధాకర్ సినిమా ప్రారంభం!". NTV Telugu. 22 August 2022. Archived from the original on 17 March 2025. Retrieved 17 March 2025.
"https://te.wikipedia.org/w/index.php?title=రంగబలి&oldid=4807066" నుండి వెలికితీశారు