షైన్ టామ్ చాకో
స్వరూపం
షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) | |
|---|---|
| జననం | 1983 సెప్టెంబరు 15 త్రిస్సూర్, కేరళ, భారతదేశం |
| పాఠశాల/కళాశాలలు | సెయింట్. థామస్ కాలేజ్, త్రిస్సూర్ |
| వృత్తి |
|
| క్రియాశీలక సంవత్సరాలు | 2002 – ప్రస్తుతం |
| ఎత్తు | 168 cm (5 ft 6 in) |
| భాగస్వామి | తబీత |
| పిల్లలు | 1[1] |
| Parent(s) | సీపీ చాకో, మరియా కార్మెల్[2][3] |
షైన్ టామ్ చాకో (ఆంగ్లం: Shine Tom Chacko; జననం 1983 సెప్టెంబరు 15) భారతీయ నటుడు. ఆయన మలయాళ సినిమా సహాయ దర్శకుడు కూడా.[4] దాదాపు 9 సంవత్సరాల పాటు దర్శకుడు కమల్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన ఆయన ఖద్దమా(అరబిక్: خادمة "సేవకుడు") సినిమా ద్వారా నటనలోకి అడుగుపెట్టాడు.[5][6]
ఆయన ఈ అదుతా కాలతూ(2012), చాప్టర్స్(2012), అన్నయుమ్ రసూలుం(2013), మసాలా రిపబ్లిక్(2014) వంటి అనేక చిత్రాలలో సహాయ పాత్రలు పోషించాడు. కాగా ఇతిహాస (2014)లో ఆయన ప్రధాన పాత్రను పోషించాడు.[7]
2023లో దసరా సినిమాతో తెలుగుతెరకు ఎంట్రీ ఇచ్చిన ఆయన, విలన్ గా మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు. రంగబలి (2023), దేవర (2024) సినిమాలలో ఆయన నటనతో ఆకట్టుకున్నాడు. బీస్ట్, కురుప్, భీష్మపర్వం వంటి బహుభాషాచిత్రాలలోను ఆయన నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]| సంవత్సరం | సినిమా | పాత్ర | నోట్స్ |
| 2002 | నమ్మాల్ | బస్సు ప్రయాణీకుడు | మొదటి సినిమా |
| 2011 | ఖద్దమా | బషీర్ | సినిమా రంగప్రవేశం |
| సాల్ట్ ఎన్ పెప్పర్ | డబ్బింగ్ డైరెక్టర్ | ||
| 2012 | ఈ అదుతా కాలతూ | సీరియల్ కిల్లర్ | |
| చాప్టర్స్ | వినోద్ అకా చూండా | ||
| దా తడియా | వీధి సేల్స్ మాన్ | ||
| 2013 | అన్నయుమ్ రసూలుమ్ | అబు | |
| 5 సుందరికల్ | సేవకుడు | 'గౌరి' విభాగంలో | |
| అరికిల్ ఓరల్ | ఆల్ఫ్రెడ్ | అతిధి పాత్ర | |
| కాంచీ | విజయన్ | ||
| 2014 | పకిడా | సన్నీ | |
| హ్యాంగ్ ఓవర్ | నూర్ | ||
| కొంతయుం పూనూలుమ్ | మార్టిన్ | ||
| మసాలా రిపబ్లిక్ | శివన్ కుట్టి | ||
| ఇతిహాస | ఆల్వీ బెనెడిక్ట్ | ||
| 2015 | విశ్వాసం ఆతల్లె ఎల్లం | జోమోన్ | |
| ఒట్టాల్ | బాస్ | ||
| సైగల్ పాడుకాయను | చంద్ర బాబు | ||
| 2016 | స్టైల్ | ఆల్వీ బెనెడిక్ట్ | అతిధి పాత్ర |
| కమ్మటిపాడం | జానీ | ||
| మోహవాలయం | |||
| ఆన్ మరియా కలిప్పిలాను | సుకు | ||
| దూరం | సామ్ | ||
| దమ్ | ఆంథోనీ | [8] | |
| పాప్ కార్న్ | కిండర్ | [9][10] | |
| కొప్పాయిలే కొడుంకాటు | అప్పు | ||
| 2017 | గోధా | కిడిలం ఫిరోజ్ | |
| ప్రేతముఁడు సూక్షికుక | 'నీతి' బాబూ | ||
| తియాన్ | జమీల్ | ||
| వర్ణ్యతిల్ ఆశంక | ప్రతీష్ | ||
| మన్నంకట్టయుం కరియిలయుమ్ | కిషోర్ | ||
| అవరుడే రావుకలు | షైన్ | అతిధి పాత్ర | |
| పరవ | రౌఫ్ | ||
| మాయానది | షైన్ | అతిధి పాత్ర | |
| 2018 | శాఖవింటే ప్రియసఖి | ||
| కాయంకులం కొచ్చున్ని | కొచ్చు పిళ్లై | ||
| WHO | జాన్ | ||
| ఒట్టకోరు కాముకన్ | విను | ||
| 2019 | ఓరు కాటిల్ ఓరు పాయ్కప్పల్ | అజిత్ | |
| ఓరు నక్షత్రముల్ల ఆకాశం | |||
| ఇష్క్ | ఆల్విన్ | ||
| మాస్క్ | ఆల్బీ జాన్ | ||
| ఉండా | జోజో సామ్సన్ | ||
| నా శాంటా | పోలీసు అధికారి | అతిధి పాత్ర | |
| కెట్యోలాను ఎంత మాలాఖా | షైన్ | అతిధి పాత్ర | |
| 2020 | భూమియిలే మనోహర స్వకార్యం | అలెక్స్ జాన్ | |
| మనియారయిలే అశోక్ | షైజు | ||
| ప్రేమ | అనూప్ | ||
| 2021 | ఆపరేషన్ జావా | సీఐ జాకబ్ మణి | |
| అనుగ్రహీతన్ ఆంటోని | సంజయ్ మాధవ్ | ||
| వోల్ఫ్ | ఎస్‌ఐ జయన్ | 50వ సినిమా | |
| కురుతి | కరీం | అమెజాన్ ప్రైమ్ వీడియో ఫిల్మ్[11] | |
| భ్రమమ్ | షూటర్ | అమెజాన్ ప్రైమ్ వీడియో ఫిల్మ్, కామియో | |
| కురుప్ | భాసి పిళ్లై | ||
| 2022 | వెయిల్ | జోమీ మాథ్యూ | |
| భీష్మపర్వం | పీటర్ | ||
| పద | సాదిక్ హసనార్ | [12] | |
| బీస్ట్ | తీవ్రవాది | తమిళ అరంగేట్రం[13] | |
| పంత్రాండు | పాత్రో | ||
| కోచల్ | పింకర్ బాబు | ||
| ఆదితట్టు | అంబ్రోస్ | ||
| తల్లుమాల | ఎస్‌ఐ రెజీ | ||
| కుడుక్కు | ఇవాన్ | ||
| కుమారి | ధ్రువన్ | ||
| పడవెట్టు | మోహనన్ | ||
| రాయ్ | సీఐ అజిత్ ఈశ్వర్ | ||
| విచిత్రం | జాక్సన్ | ||
| భరత సర్కస్ | |||
| 2023 | జిన్ | సుధీప్ | |
| క్రిస్టోఫర్ | డివైఎస్పీ జార్జ్ కొట్రక్కన్ | [14] | |
| బూమరాంగ్ | రోనీ | [15] | |
| కరోనా పేపర్స్ | కాక్కా పాపి | ||
| ఆది | సజీవ్ నాయర్ | ||
| నీలవెలిచం | ననుక్కుట్టన్ | ||
| మధుర మనోహర మోహం | విష్ణువు | కామియో పాత్ర | |
| లైవ్ | [16] | ||
| కురుక్కన్ | హరి | ||
| మహారాణి | అజీష్ | ||
| డ్యాన్స్ పార్టీ | |||
| కన్నూర్ స్క్వాడ్ | సిపిఓ సుభాష్ | కామియో పాత్ర | |
| 2024 | వివేకానందన్ విరాలను | వివేకానందన్ | |
| అరేబియాలో అయ్యర్ | ఫ్రెడ్డీ | ||
| తుండు | శిబిన్ | ||
| థంకమణి | |||
| మలయాళీ ఫ్రమ్ ఇండియా | డాక్టర్ సజిన్ బాబు | ||
| నాడికర్ | అతనే | కామియో పాత్ర | |
| వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ కొచ్చి | రామ్ కుమార్ | ||
| లిటిల్ హార్ట్స్ | షారన్ | ||
| ఆడియోస్ అమిగో | సోజన్ | ||
| థానారా | ఆదర్శ శ్రీవరాహం | ||
| ఓరు అన్వేషణతింటే తుడక్కం | జీవన్ థామస్ | ||
| 2025 | డొమినిక్ & లేడీస్ పర్స్ | ఆల్బీ | |
| చట్టులి | |||
| అభిలాషం | |||
| బాజూకా | ఫ్రాంకో సాల్వాస్టోన్ | ||
| అలప్పుజ జింఖానా | నగర పోలీసు కమిషనర్ | ||
| ది ప్రొటెక్టర్ | |||
| సూత్రవాక్యం | చీఫ్ ఇన్స్పెక్టర్ క్రిస్టో జేవియర్ | ||
| మీషా | కిథో | ||
| డైస్ ఇరాయే | మను/ఫిలిప్ సెబాస్టియన్ |
ఇతర భాషా చిత్రాలు
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | భాష | గమనికలు |
|---|---|---|---|---|
| 2022 | మృగం | మాలిక్ | తమిళం | |
| 2023 | దసరా | చిన్న నంబి | తెలుగు | [17] |
| రంగబలి | ఎమ్మెల్యే పరశురాం | |||
| జిగర్తాండ డబుల్ఎక్స్ | జయకోడి | తమిళం | ||
| 2024 | దేవర: భాగం 1 | కోరా | తెలుగు | |
| 2025 | డాకు మహారాజ్ | ఇన్స్పెక్టర్ స్టీఫెన్ రాజ్ | ||
| రాబిన్‌హుడ్ | విక్టర్ వర్గీస్ | |||
| గుడ్ బాడ్ అగ్లీ | షణ్ముగ "సైమన్" | తమిళం | ||
| మార్క్ | ఆదికేశవ | కన్నడ |
మూలాలు
[మార్చు]- ↑ "I strive to overcome the trauma-of my past Shine Tom". The Times of India. Retrieved 4 July 2019.[permanent dead link]
- ↑ "Shine Tom Chacko's driver reveals what caused accident that killed actor's father, CP Chacko". Hindustan Times. 6 June 2025. Archived from the original on 11 June 2025. Retrieved 11 June 2025.
- ↑ "Braving injuries, Shine Tom Chacko arrives to bid final goodbye to father who died in accident; breaks down in tears before his mortal remains" (in ఇంగ్లీష్). The Indian Express. 9 June 2025. Archived from the original on 2025-06-09. Retrieved 11 June 2025.
- ↑ "Shine Tom Chacko: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes". The Times of India. Archived from the original on 17 June 2019. Retrieved 4 July 2019.
- ↑ "Shine Tom assisted Kamal for 9 years! – Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 11 July 2019. Retrieved 4 July 2019.
- ↑ Webdesk (16 July 2015). "Shine Tom Chacko about Mohanlal and Mammootty". onlookersmedia (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 4 July 2019. Retrieved 4 July 2019.
- ↑ "Shine Tom Chacko talks about his future set of projects". Behindwoods. 21 March 2018. Archived from the original on 28 April 2019. Retrieved 4 July 2019.
- ↑ "Shine Tom Chacko's DUM in Thiruvananthapuram". filmymalayalam. 18 June 2016. Archived from the original on 14 August 2016. Retrieved 24 June 2016.
- ↑ POPCORN | Movie Details Archived 28 ఆగస్టు 2016 at the Wayback Machine. Nowrunning.com Retrieved 25 August 2016.
- ↑ "Popcorn's comic trailer with Kinder and Joyee". The Times of India. 11 August 2016. Archived from the original on 26 March 2019. Retrieved 25 August 2016.
- ↑ "'Kuruthi' is quite realistic and may spark a debate among the audiences: Shine Tom Chacko". Deccan Herald. 5 August 2021. Archived from the original on 6 April 2023. Retrieved 9 April 2023.
- ↑ "Pada teaser shows Kunchacko-Joju-Vinayakan combo in a high tension drama". The News Minute. 22 August 2021. Archived from the original on 22 August 2021. Retrieved 22 August 2021.
- ↑ "Shine Tom Chacko joins the shooting set of 'Beast'". The Times of India. Archived from the original on 5 August 2021. Retrieved 5 April 2022.
- ↑ "Shine Tom Chacko to play the cop George Kottrakkan in Mammootty's 'Christopher' – Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
- ↑ "Samyuktha starrer 'Boomerang' gets a release date". The Times of India. ISSN 0971-8257. Archived from the original on 21 February 2023. Retrieved 21 February 2023.
- ↑ "First look of VK Prakash's Live out". The New Indian Express. Archived from the original on 23 March 2023. Retrieved 23 March 2023.
- ↑ "Dasara teaser: Nani's action drama feels like Pushpa on steroids". The Indian Express (in ఇంగ్లీష్). 30 January 2023. Archived from the original on 2 February 2023. Retrieved 2 February 2023.