యోగితా బాలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యోగీతా బాలి
2011లో యోగీతా బాలి
జననం (1952-08-13) 1952 ఆగస్టు 13 (వయసు 71)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1971–1989
జీవిత భాగస్వామి
(m. 1976; div. 1978)
పిల్లలు4, మహాక్షయ్ చక్రవర్తి, ఉష్మే చక్రవర్తిలతో సహా
బంధువులుగీతా బాలి (అత్త)
హేమలత (కోడలు)[1]

యోగీతా బాలి (జననం 1952 ఆగస్టు 13) మాజీ భారతీయ బాలీవుడ్ నటి. ఆమె 1970ల చివరలో, 1980ల వరకు చురుకుగా ఉండేది.[2]

సినిమా నటిగానే కాకుండా నిర్మాతగా ప్రసిద్ధిచెందిన ఆమె జమీన్ ఆస్మాన్ (1972), బివి-ఓ-బివి (1981), బీ-షేక్ (1981) వంటి చిత్రాలెన్నో తన కెరీర్ లో ఉన్నాయి. ఆమె 1979లో మిథున్ చక్రవర్తితో వివాహం జరిగింది. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఆమెకు గతంలో కిషోర్ కుమార్‌తో వివాహమైంది.

యోగితా బాలి 1971లో పర్వాణ సినిమాతో అరంగేట్రం చేసింది. ఆమె తన కెరీర్‌లో అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా, దేవ్ ఆనంద్, సంజీవ్ కుమార్, రాజేష్ ఖన్నా, రణధీర్ కపూర్, సునీల్ దత్ వంటి ప్రముఖ నటులతో పని చేసింది ,

జీవిత చరిత్ర[మార్చు]

యోగీతా బాలి 1952 ఆగస్టు 13న బొంబాయి రాష్ట్రంలోని బొంబాయిలో జన్మించింది.[3] ఆమె తల్లిదండ్రులు హర్దర్శన్ కౌర్, జస్వంత్. ప్రముఖ నటి గీతా బాలి మేనకోడలు[4] కావడం వల్ల ఆమె చిన్నతనంలోనే సినీ ప్రపంచం గురించి తెలుసుకోవడం ప్రారంభించింది. ఇది కాకుండా తండ్రి జస్వంత్ కూడా సినిమాల్లో అసిస్టెంట్‌గా పనిచేశాడు.

యోగితా బాలి 1976లో హిందీ సినిమా రంగంలో నటుడు, నేపథ్యగాయకుడు, సంగీత దర్శకుడు కిషోర్ కుమార్‌ను వివాహం చేసుకుంది. 1978లో అయితే, అతనితో ఆమె విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఆమె 1979లో ప్రముఖ హిందీ నటుడు మిథున్ చక్రవర్తిని వివాహం చేసుకుంది. వారికి ముగ్గురు కుమారులు మహాక్షయ్, ఉష్మే, నమషి, ఒక కుమార్తె దిషాని ఉన్నారు.[5]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర గమనిక
1971 పర్వాణ ఆశా వర్మ/నిర్మల
గంగా తేరా పానీ అమృత్ మంజు
మేంసాబ్ కిరణ్
మేరే అప్నే ఊర్మి
పర్డే కే పీచెయ్ తార
1972 బునియాద్
సజా
జమీన్ ఆస్మాన్ రూప
1973 నిర్దోష్ రూప
జీల్ కే ఉస్ పార్ జుగ్ను
బనారసి బాబు గులాబియా
ఏక్ ముత్తి ఆస్మాన్ సరళ
గద్దర్ రేష్మ
నఫ్రత్ కిరణ్
సంఝౌతా షానో
యౌవాన్ శశి
1974 కున్వరా బాప్ మహేష్ భార్య అతిథి పాత్ర
అజనాబీ సోనియా
అప్రాధి
సౌదా రేణు
ఆజాద్ మొహబ్బత్
చరిత్రహీన్
చౌకీదార్ రాధ
కిసాన్ ఔర్ భగవాన్
ఉజాలా హాయ్ ఉజాలా అనురాధ
1975 జిందగీ ఔర్ తూఫాన్
1976 మెహబూబా జమునా సింగ్ ప్రత్యేక స్వరూపం
ఖాన్ దోస్త్ శాంతి
నాగిన్ రీటా
లగామ్
సవా లఖ్ సే ఏక్ లదౌన్
రయీస్
1977 చాచా భాటీజా పింకీ
ధూప్ చావోన్ డా. మంజు సిన్హా
1978 భక్తి మే శక్తి దామ్మో
ఏక్ బాప్ ఛే బేటే శాలు
కర్మయోగి జ్యోతి/జూలియట్
ప్రేమి గంగారాం
1979 నౌకర్ ఖవ్వాలీ సింగర్ అతిథి పాత్ర
ఆఖ్రీ కసమ్ చంపా
జానీ దుష్మన్ ఠాకూర్ వధువు
జనతా హవల్దార్
సలామ్ మెమ్సాబ్ సునీత సరిత్
శభాష్ డాడీ కమలి
1980 ఓ బేవఫా రాధ
ఉనీస్-బీస్ అన్నూ
ఖ్వాబ్ మాయ
ప్యారా దుష్మన్
1981 జమానే కో దిఖానా హై రజియా ఖాన్
బివి-ఓ-బివి రినా
బీ-షేక్ రూప
1982 బావ్రి
1983 హాడ్సా
కరాటే ఆర్తి
1984 యే ఇష్క్ నహిన్ ఆసన్ ఫూల్రాణి
లైలా శ్రీమతి సునైనా ధరమ్‌రాజ్ సింగ్
గ్రహస్తి సుధ
రాజ్ తిలక్ నజ్మా
వక్త్ కి పుకార్ రాజా ప్రియురాలు
1987 మేరా కరమ్ మేరా ధరమ్ నీలా
1989 ఆఖ్రీ బద్లా లీనా
2013 ఎనిమీ నిర్మాత

మూలాలు[మార్చు]

  1. Sharma, Shishir Krishna (23 Mar 2020). ""Ankhiyon Ke Jharokhon Se" - Hemlata". Cinemaazi. Retrieved 13 August 2023.
  2. "Yogeeta bali profile". in.com. Archived from the original on 31 August 2018. Retrieved 5 April 2019.
  3. "मजाक में किशोर कुमार की तीसरी पत्नी बन गईं थीं योगिता, 2 साल में तलाक देकर रचाई इस एक्टर से शादी". Amar Ujala (in హిందీ). 13 August 2019. Retrieved 23 February 2020.
  4. "Mithun Chakraborty's wife Yogeeta Bali, son Mahaakshay face rape, cheating charges; Delhi court orders FIR". Firstpost. 2 July 2018. Retrieved 6 April 2022.
  5. "Photos: Meet Mithun Chakraborty's beautiful daughter Dishani Chakraborty who wishes to become a movie star". DNA India (in ఇంగ్లీష్). 7 July 2021. Retrieved 26 February 2022.