మిధున్ చక్రవర్తి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మిధున్ చక్రవర్తి
Mitun-chakraborty.JPG
జననం గౌరంగ చక్రవర్తి
16 జూన్1950[1]
కలకత్తా
భారత్
ఇతర పేర్లు మిధున్ దా
వృత్తి నటుడు
వ్యాపారవేత్త
క్రియాశీలక సంవత్సరాలు 1976–ఇప్పటివరకు
భార్య / భర్త యోగితా బాలి
(1979–ఇప్పటి వరకు)

మిధున్ చక్రవర్తి' ప్రముఖ హిందీ నటుడు, ఇతను జన్మతహ బెంగాలీ అయినప్పటికీ హిందీ చిత్రాలలో రాణించాడు. డిస్కో డాన్సర్ చిత్రం ద్వారా ఖ్యాతి పొందాడు. పలు పురస్కారాలు కూడా పొందాడు.

మూలాలు[మార్చు]

  1. "40వ జాతీయ చలనచిత్ర పురస్కారములు" (PDF). iffi.nic.in. p. 39. Retrieved 20 August 2011. 

బయటి లంకెలు[మార్చు]