Jump to content

కాల్‌పురుష్

వికీపీడియా నుండి
కాల్‌పురుష్
కాల్‌పురుష్ సినిమా పోస్టర్
దర్శకత్వంబుద్ధదేవ్ దాస్‌గుప్తా
రచనబుద్ధదేవ్ దాస్‌గుప్తా
నిర్మాతసంజయ్ రౌట్రే
ఝాము సుఘండ్[1]
తారాగణంమిధున్ చక్రవర్తి
రాహుల్ బోస్
సమీరారెడ్డి
శ్రామన్ ముఖర్జీ
ఛాయాగ్రహణంసుదీప్ ఛటర్జీ
కూర్పుసంజీబ్ దత్తా
సంగీతంబిస్వాదేప్ దాస్‌గుప్తా
విడుదల తేదీs
2005 జూలై 24 (ఆసియా సినిమా న్యూఢిల్లీ ఫెస్టివల్)
2008 ఏప్రిల్ 25 (భారతదేశం)
సినిమా నిడివి
120 నిముషాలు
దేశంభారతదేశం
భాషబెంగాలీ

కాల్‌పురుష్, 2005లో విడుదలైన బెంగాలీ సినిమా. బుద్ధదేవ్ దాస్‌గుప్తా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మిధున్ చక్రవర్తి, రాహుల్ బోస్, సమీరారెడ్డి, శ్రామన్ ముఖర్జీ ప్రధాన పాత్రల్లో నటించారు.[2] ఈ సినిమా 120 నిమిషాల వెర్షన్ టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. 2005లోనే ఈ సినిమా పూర్తయినప్పటికీ, భారతదేశంలో 2008లో విడుదలైంది. 2006లో జరిగిన 53వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకోవడంతోపాటు, మిథున్ ఉత్తమ నటుడి విభాగానికి నామినేట్ చేయబడ్డాడు.[3][4]

నటవర్గం

[మార్చు]

ఇతర సాంకేతికవర్గం

[మార్చు]
  • ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సంజయ్ రౌట్రే
  • అసోసియేట్ డైరెక్టర్: అరుణ్ గుహా-ఠాకురత, సోహిని దాస్‌గుప్తా, పెన్నీ ఫౌలర్-స్మిత్
  • అసిస్టెంట్ డైరెక్టర్: బబ్రుభన్ చక్రవర్తి, మదన్మోహన్ మాజి, దీపాంకర్ భట్టాచార్య
  • గాయకులు: శ్రీకాంత ఆచార్య, శ్రేయా ఘోషాల్
  • సౌండ్ డిజైన్: అనుప్ ముఖర్జీ
  • రీ-రికార్డింగ్: జె.డి.బాబు
  • అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్: అనిల్ సింగ్, అనిర్బన్ ఛటర్జీ
  • ఆర్ట్ డైరెక్టర్: సమీర్ చందా
  • స్టిల్స్: శ్యామల్ ముఖర్జీ
  • మేకప్: అమిత్ గంగూలీ

అవార్డులు

[మార్చు]

2006: 53వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

మూలాలు

[మార్చు]
  1. "Lagaan producer Jhamu Sughand passes away". The Times of India. 27 May 2008. Retrieved 2021-06-21.
  2. "A Tale of a Naughty Girl (2002)". Indiancine.ma. Retrieved 2021-06-21.
  3. 53rd National Film Awards The Times of India, 7 August 2007.
  4. "53rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. pp. 10–11. Archived from the original (PDF) on 2017-12-15. Retrieved 2021-06-21.

బయటి లింకులు

[మార్చు]