వాడుకరి:Bvprasadtewiki
Appearance
నా పేరు బీ వెంకట ప్రసాద్. వాడుకరి పేరు "Bvprasadtewiki" ఇంకో వాడుకరి పేరు "Bvprasadenwiki", తెలుగు వికీపీడియాలో అన్ని తరాలు, వర్గాల వారికి అవసరమైన సమాచారాన్ని అందించాలని, స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము లో భాగంగా తెలుగులో లేని వ్యాసాలను అందుబాటులోకి తేవాలని ఆకాంక్ష.
నా ఈ మెయిల్ : bvprasadtewiki@gmail.com
మీరు తగిన సూచనలు , సలహాలు ఇవ్వండి, పాటిస్తాను