Jump to content

బొప్పరాజు గంగయ

వికీపీడియా నుండి

బొప్పరాజు గంగన (1450-1500) తెలుగు కవి. మహాభాగవతంలోని పంచమ స్కంధాన్ని తెలుగులో వ్రాసినవాడు గంగన.

బొప్పనామాత్యుడు ఇతని తండ్రి.[1]

మూలాలు

[మార్చు]
  1. ’ముంగిలి’ తెలంగాణ ప్రాచీన సాహిత్య చరిత్ర. హైదరాబాద్‌: తెలుగు అకాడమి. 2016. p. 638. ISBN 9788181803092.