వాడుకరి:K.Venkataramana/ఫార్మాటింగ్ అంశాలు
కొన్ని ఉపయుక్తమైన విషయాలు, ఫార్మాటింగ్ అంశాలను ఈ దిగువనుదహరిస్తున్నాను.
ఉపకరణాలు
[మార్చు]- వ్యాస దిద్దుబాట్లు చేసిన వారి కృషి
కామన్స్ లో చిత్రాలను చేర్చే విధానం
[మార్చు]- మీరు తీసిన చిత్రం (స్వంత చిత్రం) ను వికీపీడియాలో సుసువుగా అప్‌లోడ్ చేయవచ్చు. వివిధ వెబ్‌సైట్లలో గల కాపీహక్కులు కలిగిన చిత్రాలను తగు అనుమతి లేనిదే వికీపీడియాలో చేర్చరాదు.
- మీరు మొదట వికీమీడియా కామన్స్ పుటను తెరవండి. ఈ లింకు తెరవండి.
- అందులో Upload బటన్ పై క్లిక్ చేయండి.
- ఆ పుటలో Select media files to share బటన్ పై క్లిక్ చేయండి.
- మీ కంప్యూటర్ లో ఉన్న స్వంత చిత్రాన్ని అప్‌లోడ్ చేయండి.
- ఒకటి కంటే ఎక్కువ చిత్రాలను ఒకేసారి చేర్చదలిస్తే మరిన్ని దస్త్రాలను చేర్చండి పైన లేదా ఒకే చిత్రం చేర్చదలిస్తే కొనసాగించు పై క్లిక్ చేయండి.
- ఆ చిత్రం మీ స్వంత కృతి అయితే లో క్లిక్ చేయండి.
- తరువాత పుటలో తదుపరి పై క్లిక్ చేయండి.
- తరువాత పుటలో చిత్రం గురించి వివరణ, తేదీని చేర్చి, తదుపరి బటన్ క్లిక్ చేస్తే మీ చిత్రం అప్‌లోడ్ అవుతుంది. అప్‌లోడ్ అయిన చిత్రం యొక్క వివరణ కనబడుతుంది. దానిని ఏ వికీలోనైనా సంబంధిత వ్యాసంలో చేర్చవచ్చు.
మూలాలు చేర్చడం
[మార్చు]- వికీపీడియా వ్యాసాల్లో మూలాలు చేర్చడానికి ఉపయోగించదగ్గ సైటేషన్ మూసలు ఉన్నాయి. మనం ఏదైనా వాక్యం లేదా, పేరాను ఫలానా మూలం నుంచి తీసుకుని రాశామని సూచించడానికి ఈ సైటేషన్ మూసలతో రాసే పద్ధతి పనికి వస్తుంది. ఈ కింది సూచనలన్నీ వికీ టెక్స్ట్ మోడ్ లో వాడుకోవాలి.
- వార్తా పత్రికల నుంచి స్వీకరిస్తే: <ref name="">{{cite news |author= |date= |title= |newspaper= |location= |publisher= }}</ref> ఇది కాపీ చేసుకుని, దీంట్లో author= అన్నదగ్గర రచయిత పేరు (ఉంటే రాయండి, లేకుంటే ఖాళీగా వదలండి), date వద్ద తేదీ, title వద్ద వ్యాసం లేక వార్త శీర్షిక, newspaper వద్ద పత్రిక పేరు, లొకేషన్ వద్ద ప్రచురితమైన స్థానం, పబ్లిషర్ వద్ద పబ్లిషర్ వివరాలు ఇచ్చి పూర్తిచేయండి. ref name అన్న దగ్గర కొటేషన్లలో ఆ రిఫరెన్సుకు సులువుగా గుర్తించగలిగే పేరు ఏదైనా పెట్టుకోండి. ఉదాహరణకు "గుణసుందరి కథ గురించి ఈనాడు సినిమాలో" అని పెట్టుకోవచ్చు. ఇది బయటకు కనిపించదు. దీని అవసరం ఏమన్నది ఒకే మూలాన్ని అదే వ్యాసంలో మళ్ళీ వాడడం అన్న పాయింటులో చూద్దురు గానీ. ఒకవేళ వ్యాసానికి ఇంటర్నెట్లో నిలబడే లింకు (ఉదాహరణకు ఈనాడు పత్రిక వార్తాకథనాలు 90రోజుల్లో మాయమైపోతాయి, కొన్ని పత్రికలవి స్టాటిక్ గా ఉంటాయి) ఉందనుకోండి. ఆ లింకును <ref name="">{{cite news |author= |date= |title= |url= |newspaper= |location= |publisher= |accessdate=}}</ref> అన్న మూస తీసుకుని, దాంట్లో url అన్నదగ్గర ఇవ్వండి, acessdate అన్నదగ్గర మీరు ఏరోజైతే ఆ లింకును ఇస్తున్నారో ఆ తేదీ ఇవ్వాలి. (ఎందుకంటే భవిష్యత్తులో url dead link అయిపోతే ఏరోజున లైవ్ గా ఉందో తోటివారికి తెలియడానికి)
- పుస్తకం నుంచి తీసుకుంటే: <ref name="">{{cite book |author= |date= |title= |url= |location= |publisher= |page= |isbn= |accessdate= }}</ref> పుస్తకం నుంచి తీసుకున్నట్టైతే ఈ మూసలో రచయిత పేరు author వద్ద, తొలి ముద్రణ తేదీ date వద్ద, పుస్తకం పేరు title వద్ద, ఇంటర్నెట్లో పుస్తకం దొరుకుతూంటే url (ఇది ఉంటేనే accessdate నింపాలి, కారణం పైన పాయింట్లో ఇచ్చాను), ప్రచురణ అయిన ప్రదేశం పేరు location, ఏ పేజీ నుంచి మీరు సమాచారం తీసుకున్నారో అది రాయడానికి page (ఒకవేళ రెండు మూడు పేజీలైతే page అన్నది pages గా మార్చుకుని 3-5 లేదా 3,4 అన్న పద్ధతిలో పేజీ నెంబర్లు ఇవ్వండి), ఐ.ఎస్.బి.ఎన్. నెంబరు ఉంటే isbn "=" తర్వాత నింపాలి. ఏదైనా తొలగించాలంటే దాని పక్కన ఉన్న "= |" సహా తీయకపోతే మూస బ్రేక్ అయిపోతుంది. ఇక పుస్తకం పేరు మినహా ఏ ఇతర వివరాలైనా లేకపోతే వదిలెయ్యొచ్చు. కానీ రాయడానికే ప్రయత్నించండి. పేజీ నంబరుతో సహా రాస్తే చదివేవారికి సౌకర్యవంతంగా ఉంటుంది.
- మేగజైన్ నుంచి తీసుకుంటే: పైన వార్తాపత్రికల విషయంలో చేసినట్టే <ref name="">{{cite magazine |last= |first= |date= |title= |url= |magazine= |location= |publisher= |access-date= }}</ref> అన్నది నింపి వాడుకోవచ్చు.
- ఒకే మూలాన్ని అదే వ్యాసంలో మళ్ళీ వాడడం: ఒక పత్రికా వార్త నుంచి పలు అంశాలు తీసుకుని ఒకే వికీపీడియా వ్యాసంలోని వేర్వేరు పేరాల్లో వాడుకున్నాం అనుకుందాం. దాన్ని పైన చెప్పినట్టు వార్తా పత్రిక మూలం మూసలో నింపి వాడాం, మళ్ళీ కింద మరో పేరాలో దాన్నే వాడాలంటే ఏం చేయాలి? పైన మూసను మళ్లీ పేస్టు చేయాలా? అక్కరలేదు. <ref name=""> అని మొదట్లో వచ్చినచోట కొటేషన్ల మధ్యలో ఆ మూలానికి ఏదోక పేరు పెట్టండి. ఉదాహరణకు గుణసుందరి కథ సినిమా గురించి ఈనాడులో ఓ వ్యాసం పడింది, దాన్ని వాడుకుంటున్నాం అనుకుందాం "గుణసుందరి కథ గురించి ఈనాడు సినిమాలో" అని పేరుపెట్టుకోవచ్చు. కింద మరోచోట మీరు అదే మూలాన్ని వాడుకోవాల్సి వచ్చినప్పుడు <ref name= "గుణసుందరి కథ గురించి ఈనాడు సినిమాలో" /> అన్నది పేస్టు చేస్తే మరోసారి వస్తుంది.
- ఈ మూలాలు ఎక్కడ వస్తాయి, ఎలా వస్తాయి: ఈ మూలాలు వ్యాసం అడుగున మూలాలు అన్న విభాగంలో కనిపించాలి. అలా రావాలంటే మనం {{మూలాలజాబితా}} అన్న మూసను పేస్ట్ చేయాలి.
సినిమా వ్యాసాల్లో ఫోటోలు-కాపీహక్కులు
[మార్చు]తెలుగు వికీపీడియాలో ఫోటోలు ఎలా ఎక్కించాలో తెలసుకోవడానికి ముందు ఇక్కడ కాపీహక్కుల సంగతులు కొంత తెలియాలి.
- వికీపీడియా కాపీహక్కులు:
- వికీపీడియాలో ఉన్న ఫోటోలు, సమాచారం వంటివి సాధారణంగా "వాడుకోవడానికి ఎవరినీ ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేని" కాపీహక్కుల లైసెన్సుల్లో ఉండాలి.
- ఉదాహరణకు వచ్చే శుక్రవారం విడుదలయ్యే సినిమాల సంగతి తీసుకోండి. వాటి పోస్టర్లన్నిటికీ కాపీహక్కులు ఉంటాయి. వాటిని వాడుకోవలంటే చట్టపరంగా ముందుగా నిర్మాతని అనుమతి తీసుకోవాలి. అలాంటి లైసెన్సు ఉన్నవాటిని మనం నేరుగా వికీపీడియాలోకి ఎక్కించలేం.
- అదే విజయా వారి మిస్సమ్మ పోస్టరు తీసుకున్నారనుకోండి. సినిమా విడుదలై 60 ఏళ్ళు కావడం చేత దాని కాపీహక్కులు చెల్లిపోయాయి. అంటే ఇప్పుడు కాపీహక్కులు ఎవరికీ ఉండవన్నమాట. అలానే సంస్థలో పనిచేసిన ఉద్యోగి వేసిన పోస్టరు కాబట్టి మొదట భారతదేశంలో పబ్లిషై 60 ఏళ్ళు కావడంతో భారత కాపీహక్కుల చట్టం ప్రకారం దాని కాపీహక్కులూ చెల్లిపోయాయి. కాబట్టి హాయిగా అనుమతి అక్కరలేకుండా వాడొచ్చు.
- ఐతే కొత్త సినిమా పోస్టరులు వికీపీడియాలో ఎలా పెడుతున్నారు?
- అని మీరంటే - దానికొక మార్గం ఉందంటాను. ఫెయిర్ యూజ్ లేక సముచిత వినియోగం అని ఓ క్లాజు ఉంది. దాని ప్రకారం ఓ సినిమా పేజీలో పోస్టరు ఇటీవలే వచ్చిన సినిమాదైనా, పోస్టరు రిజల్యూషన్ బాగా తగ్గించి ఎక్కించవచ్చు.
- ఎలా ఎక్కించాలి?
- మీకు వికీపీడియా పేజీలో ఎడమచేతి వైపున వరుసగా వివిధ లింకులతో కాలమ్ కనిపిస్తోంది కదా, దానిలో పరికరాల పెట్టె అన్న విభాగంలో దస్త్రపు ఎక్కింపు అని ఉంటుంది. దానిపై నొక్కండి.
- "ఎక్కింపు ఫారం మొదలుపెట్టడానికి ఇక్కడ నొక్కండి" అని ఓ బటన్ వస్తుంది దానిపై నొక్కండి.
- అప్పుడు వచ్చిన ఫారంలో browse అన్నదానిపై నొక్కి మీరు అప్పటికే రిజల్యూషన్ తగ్గించి పెట్టుకున్న పోస్టరు ఎక్కించండి.
- అలానే సరైన పేరు (ఉదాహరణకు: attarintiki_daredi_poster.jpg) పెట్టండి.
- మీ ఫైలు గురించి కింద "దయచేసి ఈ ఫైల్ లోని విషయానికి క్లుప్త వివరణఇవ్వండి." అన్నదగ్గర సరైన వివరణ ఇవ్వండి (ఉదాహరణకు: అత్తారింటికి దారేది సినిమా పోస్టరు).
- "అంకం 3: మూలము మరియు నకలుహక్కుల సమాచారం ఇవ్వండి" అన్నదగ్గర నేను పైన చెప్పిన వివరాలు మనసులో ఉంచుకుని సరైన ఎంపిక చేయండి.
- అంటే మీరు ఎక్కించే పోస్టరు 60 ఏళ్ళ మునుపు కాక ఇటీవల వచ్చిన భారతీయ సినిమా అనుకోండి. "ఇది నకలుహక్కులగల ఉచితంకాని కృతి, కాని ఇది సముచిత వినియోగానికి సరిపోతుందని నేను భావిస్తాను." అన్నది ఎంపిక చేసుకోండి.
- ఆపైన ఓపెన్ అయ్యేవాటిలో "ఈ ఫైల్ వాడబడే వ్యాసం: " అన్న ఆప్షన్ దగ్గర ఆ సినిమాకి వికీపీడియాలో పేరేమి ఉందో అది పెట్టండి (ఉదాహరణకు అత్తారింటికి దారేది, మాయాబజార్ (2006 సినిమా), ఇలాగ)
- "ఉచితం కాని వాడుక హేతువులు" అన్న దగ్గర "ఇది కృతి యొక్క అధికారిక ముఖచిత్రం." అన్నది ఎంచుకోండి.
- "క్రిందనివ్వబడిన ఎంపికలలో ఏది ఈ అంశాన్ని బాగా వివరిస్తుంది?" అని ఓపెన్ అవుతుంది. అక్కడ సినిమా పోస్టరు అన్నది ఎంపిక చేసుకుని, కృతికర్తగా నిర్మాత పేరు, ముద్రితమైన తేదీగా సినిమా విడుదల సంవత్సరం, మూలం:లో మీరు ఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేస్తే దాని లంకె ఇవ్వండి.
- "అందువలన, ఈ ఫైల్ వాడుక ఎందుకని కనీసఅవసరాలకు మాత్రమే అని వివరించండి.. " అన్నదానిలో కాస్త వివరణ ఇవ్వండి.
- అంటే మీరు ఎక్కించే పోస్టరు 60 ఏళ్ళ మునుపు కాక ఇటీవల వచ్చిన భారతీయ సినిమా అనుకోండి. "ఇది నకలుహక్కులగల ఉచితంకాని కృతి, కాని ఇది సముచిత వినియోగానికి సరిపోతుందని నేను భావిస్తాను." అన్నది ఎంపిక చేసుకోండి.
అలా చేస్తే ఫోటో సరైన లైసెన్సుతో చక్కగా ఎక్కుతుంది.
వ్యాస పరిమాణం
[మార్చు]- పేజీ పరిమాణం కింది విధాలుగా చూడొచ్చండి
- పక్కన నేవిగేషను పట్టీలో "పేజీ సమాచారం" నొక్కితే ఆ పేజీ పరిమాణం వస్తుందండి.
- https://xtools.wmflabs.org/articleinfo/te.wikipedia.org/ ఈ url చివర మనకు అవసరమైన పేజీ పేరు ఇచ్చి కొడితే పేజీ సమాచారం వస్తుంది.
- mw.loader.load('//meta.wikimedia.org/w/index.php?title=User:Hedonil/XTools/XTools.js&action=raw&ctype=text/javascript');
- పై లైన్ను వాడుకరి:ఉదాహరణ/common.js పేజీలో పెట్టుకుంటే ప్రతీ పేజీలోనూ శీర్షిక కింద, ఆ పేజీ గణాంకాలు ఒకే లైనులో చూపిస్తుంది. అక్కడున్న లింకును నొక్కితే పైన రెండో పాయింటులో చూపిన url కు తీసుకుపోతుంది. అసలు ఆ xtools బోలెడంత సమాచారం - వాడుకరుల గురించి, పేజీల గురించి, ప్రాజెక్టు గురించీ చూపిస్తుంది. ఉదా: దీనికోసం నేను సృష్టించుకున్న పేజీ K.Venkataramana/common.js
కొన్ని ఐకన్లు
[మార్చు]వివిధ ఐకన్ల కోసం important icons చూడండి.
వాడుకరి చేసే మార్పుల సంఖ్య
[మార్చు]- ఉపకరణం చూడండి.
సినిమాల ఐ.ఎం.డి.బి కొరకు మూస
[మార్చు]- {{IMDb name|id=4331513|name=Priyanka Dutt}} లేదా {{IMDb name|4331513}}
పుస్తక మూలం చేర్చుటకు
[మార్చు]<ref name="తిరిగి తిరిగి వాడుకుందుకు ఈ సైటేషన్ కి ఓ పేరు పెట్టుకోండి, ఉదాహరణకు పుస్తకం పేరే పెట్టవచ్చు">{{cite book|last1=ఇంటిపేరు|first1=పేరు|editor1-last=సంపాదకుని ఇంటిపేరు|editor1-first=పేరు (సంపాదకుడు ఉన్నవాటికి వర్తిస్తుంది)|title=పుస్తకం పేరు|date=మీ వద్ద ఉన్న ప్రతి ప్రచురితమైన తేదీ|publisher=ప్రచురణకర్త (మీ ఉద్ద ఉన్న ప్రతికే)|location=స్థానం|isbn=తెలిస్తే|pages=ఏ పేజీ నుంచి ఏ పేజీ వరకూ ఉదా: 1-3 లేదా 1,2,3|edition=ప్రస్తుత ప్రతి ఎన్నో ముద్రణ ఉదా 3|language=ఆంగ్లమా తెలుగా|chapter=ఏదైనా ప్రత్యేక అధ్యాయం నుంచి తీసుకుంటే దాని పేరు}}</ref>
ఎడిట్ టూల్స్
[మార్చు]వ్యాసం ఎడిట్ చేయుటకు కొన్ని టూల్స్ చేర్చుటకు మీడియావికీ:Edittools ఉపయోగించాలి.
వివిధ రంగులు
[మార్చు]చిత్రాలు చేర్చుట
[మార్చు]చిత్రాలను పేజీలను చేర్చుట, గ్యాలరీలను వివిధ రకాలుగా సృష్టిచుటకు గ్యాలరీలు పేజీ చూడండి.
వంశ వృక్షాలు
[మార్చు]ముఖ్య వ్యక్తుల వంశ వృక్షాలను తయారుచేయుటకు అవసరమైన విషయాలను తెలుసుకొనుటకు చూడండి. వంశవృక్షాలు
కొన్ని అంశాలు
[మార్చు]మూస
[మార్చు]నూతన సంవత్సర శుభాకాంక్షలు |

పుట్టినరోజు శుభాకాంక్షలు
[మార్చు]Happy First Edit Day
[మార్చు]Seasonal Greets!
[మార్చు]Merry Christmas and a Prosperous 2015!!! | |

Hello kvr.lohith, may you be surrounded by peace, success and happiness on this seasonal occasion. Spread the WikiLove by wishing another user a Merry Christmas and a Happy New Year, whether it be someone you have had disagreements with in the past, a good friend, or just some random person. Sending you a heartfelt and warm greetings for Christmas and New Year 2015. Spread the love by adding {{subst:Seasonal Greetings}} to other user talk pages. |
Sent by MediaWiki message delivery (talk) on behalf of {{U|Technical 13}} to all registered users whom have commented on his talk page. To prevent receiving future messages, please follow the opt-out instructions on User:Technical 13/Holiday list
Best wishes for a happy holiday season
[మార్చు]Happy Holiday Cheer | ||
Season's Greetings! This message celebrates the holiday season, promotes WikiLove, and hopefully makes your day a little better. Spread the seasonal good cheer by wishing another user an Awesome Holiday and a Happy New Year, whether it be someone with whom you had disagreements in the past, a good friend, or just some random person. Share the good feelings! Joys!--కె.వెంకటరమణ⇒✉ 14:08, 2 మే 2015 (UTC) |
- ధన్యవాదాలండి. --కె.వెంకటరమణ⇒✉ 14:08, 2 మే 2015 (UTC)
వికీ సంతకాలు
[మార్చు]- - - కె.వెంకటరమణ చర్చ
- కె.వెంకటరమణ చర్చ
- కె.వెంకటరమణ చర్చ
- కె.వెంకటర మణ (చర్చ)
- K.Venkataramana -Let's talk!
- K.Venkataramana(talk • contribs)
- --K.V.Ramana Talk
- K.Venkataramana (talk)
- -- కె.వెంకటరమణ
- కె.వెంకటరమణ⇒✉
- కె.వెంకటరమణ⇒✉
- కె.వెంకటరమణ(చర్చ•విద్యుల్లేఖ)
- కె.వెంకటరమణ ►
- K.Venkataramana చర్చమార్పులు
- K Venkataramana (Talk2Me|Contribs)
- k.venkataramana (☎)
- KatakamVenkataramanaచర్చ
- K.VENKATARAMANA - Talk
- వెంకటరమణ రచనలు⁄చర్చ
- - K.VenkataramanaTalk
- -కె.వెంకటరమణ చర్చ
- --కె.వెంకటరమణ చర్చ
- K.Venkataramana(talk)
- K.Venkataramana(talk)
- K.Venkataramana – (Talk)
శీర్షికలకు
[మార్చు]
దీర్ఘచతురస్రాకార పెట్టె కొరకు
[మార్చు]

వికీపీడియాలో వ్యాసాల నాణ్యత పెంచండి

దీర్ఘ చతురస్రాకార పెట్టె కొరకు(రౌండ్ మూలలు)
[మార్చు]{{Rounded table| bg = #CADABA| bc = #CADABA| w = 50% |content = భారతదేశం నా మాతృభూమి.
భారతీయులందరూ నా సహోదరులు.
నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను.
సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణం.
దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను.
నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్ని గౌరవిస్తాను.
ప్రతివారితోను మర్యాదగా నడచుకొంటాను.
నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం.}}
భారతీయులందరూ నా సహోదరులు.
నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను.
సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణం.
దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను.
నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్ని గౌరవిస్తాను.
ప్రతివారితోను మర్యాదగా నడచుకొంటాను.
నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
మూలాల జాబితా ఎక్కువగా ఉన్నపుడు
[మార్చు]{{మూలాలజాబితా}} బదులుగా ఈ క్రింది కోడ్ ను వాడాలి.

{{reflist|colwidth=30em}}

గ్యాలరీల కొరకు
[మార్చు]- packed gallery
<gallery mode="packed" heights="150px"> File:Chandamama First Cover Page.jpg File: Chandamaama Cover Page 1948.jpg </gallery>
గ్యాలరీ 1
[మార్చు]-
Lachit Bhawan inside Lachit maidam.

Lachit Barphukan's maidam at Hoolungapara, Jorhat

Statue of Lachit Borphukan at National Defence Academy (NDA), Khadakwasla

Lachit Borphukon's Statue near Church field, Tezpur
జాబితాలను నిలువు వరుసలుగా విడదీయు సులువైన పద్దతి
[మార్చు]- రెండు వర్గాలుగా చేయాలంటే
{{Div col|colwidth=20em|gap=2em}}
- అల్లరి నరేష్ (సత్తిబాబు,రాంబాబు)
- స్వాతి దీక్షిత్ (గంగ)
- ఇషా చావ్లా (మాధవి)
- కోట శ్రీనివాసరావు (సత్తిబాబు,రాంబాబు తాత)
- పోసాని కృష్ణమురళి (ఉగ్ర నరసింహ రెడ్డి)
- రఘుబాబు (ధర్మరాజు)
- ఎం.ఎస్. నారాయణ
- తాగుబోతు రమేష్
- హేమ
- చలపతిరావు తమ్మారెడ్డి
- రావు రమేష్
- వేణుమాధవ్
- బెనర్జీ
- చంద్రమౌళి
- ధన్రాజ్
- దువ్వాసి మోహన్
- భరత్ రాజు (నాగరాజు)
- జయప్రకాష్ రెడ్డి (వీర పులి రెడ్డి)
- ఫిష్ వెంకట్
- గీతా సింగ్
{{div col end}}
అనే కోడ్ టైప్ చేస్తే ఈ క్రింది విధంగా వస్తుంది
- అల్లరి నరేష్ (సత్తిబాబు,రాంబాబు)
- స్వాతి దీక్షిత్ (గంగ)
- ఇషా చావ్లా (మాధవి)
- కోట శ్రీనివాసరావు (సత్తిబాబు,రాంబాబు తాత)
- పోసాని కృష్ణమురళి (ఉగ్ర నరసింహ రెడ్డి)
- రఘుబాబు (ధర్మరాజు)
- ఎం.ఎస్. నారాయణ
- తాగుబోతు రమేష్
- హేమ
- చలపతిరావు తమ్మారెడ్డి
- రావు రమేష్
- వేణుమాధవ్
- బెనర్జీ
- చంద్రమౌళి
- ధన్రాజ్
- దువ్వాసి మోహన్
- భరత్ రాజు (నాగరాజు)
- జయప్రకాష్ రెడ్డి (వీర పులి రెడ్డి)
- ఫిష్ వెంకట్
- గీతా సింగ్
వీడియోలను చేర్చే విధానము
[మార్చు]- వికీలో వీడియో దస్త్రాలను ఎక్కించాలంటే అవి తప్పనిసరిగా .ogv లేదా .ogg వంటి స్వేచ్ఛా ఆకృతి(ఫార్మాట్)లో ఉండాలి. సాధారణంగా మనం రికార్డు చేసే దస్త్రాలు .mp4 లేదా .avi, .mov వంటి ఫార్మాట్లలో భద్రపరచబడతాయి. ఈ ఫార్మేట్లలో ఉన్న వీడియో దస్త్రాలు వికీలోకి ఎక్కించలేము, అందువలన మీ వద్ద ఉన్న వీడియో దస్త్రాలను ముందుగా .ogv లేదా .ogg ఆకృతిలోకి మార్చాలి. అందుకోసం మీ కంప్యూటర్లోని ఫైర్‌ఫాక్స్ బ్రౌజరులో http://firefogg.org/ చిరునామాకి వెళ్ళి అందులో ఎర్ర రంగులో ఉండే install firefogg అనే లంకెపై నొక్కితే ఒక పాప్అప్ వస్తుంది అప్పుడు allow నొక్కి అనుమతించి, స్థాపించుకోవాలి. ఒక్కసారి దీనిని స్థాపించుకుంటే సరిపోతుంది.
- స్థాపన పూర్తయిన తరువాత బ్రౌజరును రీస్టార్ట్ చేసి http://firefogg.org/ కి వెళ్ళి అక్కడ వున్న make web video లంకెపై నొక్కితే దస్త్రాన్ని ఎంచుకోమని అడుగుతుంది అప్పుడు select బటన్ నొక్కి మీరు ఆకృతి మార్చాలనుకుంటున్న దస్త్రాన్ని ఎంచుకోండి.
- ఇప్పుడు మీకు కొన్ని ఐచ్ఛికాలను ఇస్తుంది, ఇందులో format అన్న చోట ogg (theora/vorbis) ఎంచుకోండి. అలాగే preset అన్న చోట 360p లేదా 480p, 720p ఎంచుకోండి(ఇది నాణ్యతకు సంబంధించినది, ఎంత ఎక్కువ ఎంచుకుంటే అంత అధిక నాణ్యతలో లభిస్తుంది కానీ దానికి తగ్గట్టే దస్త్ర పరిమాణం కూడా పెరుగుతుంది.) తరువాత encode బటన్ పై నొక్కండి, ఇప్పుడు కన్వర్టు అయిన దస్త్రాన్ని ఎక్కడ భద్రపరచాలో అడుగుతుంది. బ్రౌజ్ చేసి మీకు కావాలనుకున్న స్థలంలో భద్రపరచండి.
- తరువాత దస్త్రం కన్వర్టు కావడానికి ఎంత సమయం పడుతుందో తెరపై చూపిస్తుంది, దాని తరువాత కన్వర్టు అయిన దస్త్రాన్ని తెరపై చూపిస్తుంది. ఈ విధంగా దస్త్రాన్ని .ogg ఆకృతిలోకి మార్చిన తరువాత దానిని మీరు నేరుగా వికీలోకి బొమ్మలను ఎక్కించిన విధంగానే ఎక్కించవచ్చు.
మూలాలను సూచించే విధానము
[మార్చు]ఒకే మూలం అనేక సార్లు వచ్చినపుడు మొదటిసారి వచ్చినపుడు ఈ క్రింది ట్యాగునుపయోగించాలి.
<ref name="ABC"> ఫలానా పుస్తకం, రచయిత, ప్రచురణ, వెబ్ సైటు </ref>
- రెండవసారి ఏదైనా వాక్యానికి ఇదే మూలం యివాలనుకున్నప్పుడు ఆ వాక్యం చివర<ref name="ABC"/> అని చేర్చితే చాలు.
సజీవంగా ఉన్నవారి జననతేదీ కొరకు
[మార్చు]{{birth date and age|1925|11|20|df=y}} మూసనుపయోగించితే
1925 నవంబరు 20 లా కనబడుతుంది.
మరణించిన వ్యక్తుల వయస్సు గూర్చి
[మార్చు]{{death date and age|1727|3|31|1643|1|4|df=y}} మూసనుపయోగిస్తే 1727 మార్చి 31
(వయసు 84) లా కనబడుతుంది.వ్యాఖ్య కొరకు
[మార్చు]వ్యాఖ్యల కొరకు {{Quote box}} లో వివిధ రకాలను చూడవచ్చును. ఉదాహరణకు ఈ క్రింది విధంగా వాడవచ్చు. {{వ్యాఖ్య|వ్యాఖ్య పాఠము|పిక్సెల్స్ లో వ్యాఖ్య వెడల్పు|పిక్సెల్స్ లో వ్యాఖ్య ఎత్తు|వ్యాఖ్య కర్త|మూలము}}
{{వ్యాఖ్య|ఉప్పు కప్పురంబు నొక్కపోలికనుండు
చూడజూడరుచుల జాడవేరు
పురుషులందు పుణ్యపురుషులు వేరయా
విశ్వదాభిరామ! వినురవేమ!|||యోగి వేమన|}} అని వ్రాస్తే ఈ క్రిందివిధంగా వస్తుంది.
“ | ఉప్పు కప్పురంబు నొక్కపోలికనుండు చూడజూడరుచుల జాడవేరు పురుషులందు పుణ్యపురుషులు వేరయా విశ్వదాభిరామ! వినురవేమ! |

—యోగి వేమన |
{{Quote_box| width=40%|align=right|quote= '''Sriharikota''': The Indian Space Research Organisation or ISRO achieved another milestone today as it successfully launched the Geo-synchronous Satellite Launch Vehicle or GSLV-D5 from the Satish Dhawan Space Centre at Sriharikota in Andhra Pradesh. "I am happy to say that Team has done it," ISRO chief Dr K Radhakrishnan said after what was a make-or-break launch for the space agency owing to two earlier failures.|| "|source=(ISRO|-}}
Sriharikota: The Indian Space Research Organisation or ISRO achieved another milestone today as it successfully launched the Geo-synchronous Satellite Launch Vehicle or GSLV-D5 from the Satish Dhawan Space Centre at Sriharikota in Andhra Pradesh. "I am happy to say that Team has done it," ISRO chief Dr K Radhakrishnan said after what was a make-or-break launch for the space agency owing to two earlier failures.
-, (ISRO)
colourful heddings
[మార్చు]Train the Trainer Program Train the Trainer (TTT) is a residential training workshop to groom leadership skills among the Indian Wikimedia community members. |

Main page | 2015 | 2013 |
colourful tables
[మార్చు]సంవత్సరం | పుస్తకం | సాహితీ విభాగం | రచయిత |

2014 | మన నవలలు - మన కథానికలు | విమర్శా వ్యాసాల సంకలనం | రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి |
2013 | సాహిత్యాకాశంలో సగం | తెలుగు సాహిత్యంపై వ్యాసాల సంకలనం | కాత్యాయని విద్మహే |
2012 | పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు | కథా సంకలనం | పెద్దిభొట్ల సుబ్బరామయ్య |
2011 | ఉగ్గుపాలు | పిల్లల కథలు | ఎం. భూపాల్ రెడ్డి |
2010 | కాలుతున్న పూలతోట | నవల | సయ్యద్ సలీమ్ |
2009 | ద్రౌపది | నవల | యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ |
2008 | పురుషోత్తముడు | పద్యరచన | చిటిప్రోలు కృష్ణమూర్తి |
{| border="0" cellpadding="4" cellspacing="2" |- bgcolor=#cccccc !సంవత్సరం !!పుస్తకం !!సాహితీ విభాగం!!రచయిత |-bgcolor=#CCFFCC |2014 || [[మన నవలలు - మన కథానికలు]] ||విమర్శా వ్యాసాల సంకలనం || [[రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి]] |-bgcolor=#FFE8E8 |2013 || [[సాహిత్యాకాశంలో సగం]] ||తెలుగు సాహిత్యంపై వ్యాసాల సంకలనం || [[కాత్యాయని విద్మహే]] |-bgcolor=#CCFFCC |2012 || పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు || కథా సంకలనం || [[పెద్దిభొట్ల సుబ్బరామయ్య]] |-bgcolor=#FFE8E8 |2011 || ఉగ్గుపాలు || పిల్లల కథలు || [[ఎం. భూపాల్ రెడ్డి]] |-bgcolor=#CCFFCC |2010 || కాలుతున్న పూలతోట || నవల || [[ సలీం (రచయిత)|సయ్యద్ సలీమ్]] |-bgcolor=#FFE8E8 |2009 || [[ద్రౌపది (నవల)|ద్రౌపది]] || నవల || [[యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్]] |-bgcolor=#CCFFCC |2008 || పురుషోత్తముడు|| పద్యరచన || [[చిటిప్రోలు కృష్ణమూర్తి]] |- |}
చిత్రాల సమాచారపెట్టే
[మార్చు]

{{Infobox | title = Mithai | image = {{image array|perrow=3|width=115|height=85 | image1 = Gulab jamun - Lavapies (Spain).JPG| caption1 = Gulab jamun | image2 = Rasmalai Secretlondon 09.jpg| caption2 = Rasmalai | image3 = JalebiIndia.jpg| caption3 = [[Imarti]] | image4 = Gujhiya.jpg| caption4 = Gujiya | image5 = Indian Sweets Vark.jpg| caption5 = Khoya sweets with varaq | image6 = Bal mithai.jpg| caption6 = Bal mithai | image7 = Almond Khoa based burfi Mumbai India.jpg| caption7 = Khoa and almond mithais | image8 = India - Varanasi pastry shop - 2542.jpg| caption8 = Bengal sweets in India | image9 = Royal sweets - Slough.jpg| caption9 = Collection in UK | image10 = Chikki assortment.jpg| caption10 = Chikki | image11 = Sohan Halwa at Ghantewala in Chandni Chowk, Delhi.jpg| caption11 = Sohan sweets in India | image12 = Indian sweet shop.jpg| caption12 = Street sweets in India }} |caption = A sample of South Asian sweets }}
poems and quotes
[మార్చు]type 1
[మార్చు]- For scientific endeavor is a natural whole, the parts
of which mutually support one another in a way which,
to be sure, no one can anticipate.
– Albert Einstein, Out of My Later Years
- For scientific endeavor is a natural whole, the parts
::: For scientific endeavor is a natural whole, the parts
of which mutually support one another in a way which,
to be sure, no one can anticipate.
{{in5|32}}– [[Albert Einstein]], ''Out of My Later Years''
type 2
[మార్చు]{{block indent|1=<poem>I hear Jerusalem, bells are ringing, Roman cavalry, choirs are singing, "Be my mirror, my sword and shield, My missionairies in a foreign field", For some reason....</poem> {{in5|10}}—[[Coldplay]], "[[Viva la Vida]]"[1]}}
type 3
[మార్చు]I hear Jerusalem, bells are ringing,
Roman cavalry, choirs are singing,
"Be my mirror, my sword and shield,
My missionairies in a foreign field",
For some reason....—Coldplay, "Viva la Vida"
{{quote |text=<poem>I hear Jerusalem, bells are ringing, Roman cavalry, choirs are singing, "Be my mirror, my sword and shield, My missionairies in a foreign field", For some reason....</poem> |author=[[Coldplay]] |source="[[Viva la Vida]]"}}
type 4
[మార్చు]Once upon a midnight dreary, while I pondered, weak and weary,
Over many a quaint and curious volume of forgotten lore—
While I nodded, nearly napping, suddenly there came a tapping,
As of some one gently rapping, rapping at my chamber door.
"'Tis some visiter," I muttered, "tapping at my chamber door—
Only this and nothing more."

<poem> Once upon a midnight dreary, while I pondered, weak and weary, Over many a quaint and curious volume of forgotten lore— While I nodded, nearly napping, suddenly there came a tapping, As of some one gently rapping, rapping at my chamber door. "'Tis some visiter," I muttered, "tapping at my chamber door— Only this and nothing more." </poem>

text styles
[మార్చు]justified (flush left and right)
[మార్చు]
Justified (flush left and right) Thy father was delighted and cried out to the servant, ‘Give him a hundred and three gold pieces with a robe of honour!’ The man obeyed his orders, and I awaited an auspicious moment, when I blooded him; and he did not baulk me; nay he thanked me and I was also thanked and praised by all present. When the blood-letting was over I had no power to keep silence and asked him, ‘By God, O my lord, what made thee say to the servant, Give him an hundred and three dinars?’; and he answered, ‘One dinar was for the astrological observation, another for thy pleasant conversation, the third for the phlebotomisation, and the remaining hundred and the dress were for thy verses in my commendation.’” “May God show small mercy to my father,” exclaimed I, “for knowing the like of thee.”

{| cellpadding=1 cellspacing=0 |- ! width="100%" | Justified (flush left and right) |- | style="padding: 0 1.5em; text-align: justify;" | Thy father was delighted and cried out to the servant, ‘Give him a hundred and three gold pieces with a robe of honour!’ The man obeyed his orders, and I awaited an auspicious moment, when I blooded him; and he did not baulk me; nay he thanked me and I was also thanked and praised by all present. When the blood-letting was over I had no power to keep silence and asked him, ‘By God, O my lord, what made thee say to the servant, Give him an hundred and three dinars?’; and he answered, ‘One dinar was for the astrological observation, another for thy pleasant conversation, the third for the phlebotomisation, and the remaining hundred and the dress were for thy verses in my commendation.’” “May God show small mercy to my father,” exclaimed I, “for knowing the like of thee.” |}
ఉదాహరణ
[మార్చు]
బెల్లం బెల్లం ఒక తియ్యని ఆహార పదార్ధము. దీనిని సాధారణంగా చెరకు రసం నుండి తయారుచేస్తారు. ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి బెల్లం తయారీకి ప్రసిద్ధి. పామే కుటుంబానికి చెందిన తాటి, జీలుగ చెట్లనుండి కూడా బెల్లం తయారవుతుంది. చెరకు కొట్టి ఆ పొలంలోనె ఏర్పాటు చేసుకొన్న గానుగ వద్దకు చేర్చి అందులో నుండి రసం తీసు దాన్ని పెద్ద పెనంలో కాగ బెట్టి బెల్లం తయారు చేస్తారు. ఈ బెల్లం నేల రకాన్ని బట్టి, నీటి పారుదల సౌకర్యాన్ని బట్టి తెల్లగాను, లేదా నల్లగాను, మెత్తగాను లేదా గట్టిగాను వుంటుంది. దాన్ని బట్టి దానికి ధర వస్తుంది. గట్టి దనాన్ని రైతు పరి భాషలో రాపు లేదా జేడు అంటారు. పక్వాని కొచ్చిన చెరకును కొట్టి ఆ పొలంలోనె ఏర్పాటు చేసుకొన్న గానుగ వద్దకు చేర్చి వాటిని శుబ్రం చేసి గానుగ దగ్గరికి చేరుస్తారు.చెరకు పైనున్న ఆకులను తీసేసి వాటిని గానుగలో పెట్టి రసం తీస్తారు. ఆ రసాన్ని పెద్ద ఇనుప రేకుతో చేసిన పెనంలో సేకరించి దాన్ని బాగా కాగ బెడతారు. చెరకు పాలు బెల్లంగా తయారు కావడానికి కొన్ని దశలుంటాయి. ఈ చెరకు పాలు కాగేటప్పుడు మొదటగా బుడ్డ పగలడం అంటారు. అనగా బాగా కాగిన ఆ రసం అందులోని మురికి అంతా ఒక పెద్ద తెట్టుగా పైన చేరుతుంది. అనగా పొంగు రావడానికి తొలి దశ అన్నమాట. అప్పుడు ఆ మురికిని ఒక ప్రత్యేకమైన సాదనంతో తీసి వేయాలి. ఆ తర్వాత ఆ చెరుకు రసం తెర్లుతుంది. ఇలా కొంత సేపు తెర్లి.. చీమల పొంగు అనే దశకు చేరు కుంటుంది.
(ఇంకా…)సి.ఎస్.ఎస్ ఇమేజ్
[మార్చు]{{Css image crop |Image = Andrulasangikach025988mbp.pdf |Page = 81 |bSize = 383 |cWidth = 125 |cHeight = 215 |oTop = 261 |oLeft = 125 |Location = center |Description = }}కుడివైపు ఉంచవలసిన బాక్సు
[మార్చు]
తెలిసినవి: మశూచి కారకాన్ని శరీరంలోకి ప్రవేశపెట్టడం కంటే మశూచి చాలా ప్రమాదకరమైంది మరియు మశూచి కారకాన్ని శరీరంలోకి ప్రవేశపెట్టడం కంటే కౌపాక్స్ తక్కువ ప్రమాదకరమైంది. పరికల్పన కౌపాక్స్ తో రోగాన్ని కల్పించడం మశూచి బారి నుండి రోగ నిరోధక శక్తిని ఇస్తుంది. పరీక్ష: కౌపాక్స్ తో రోగాన్ని కల్పించిన తరువాత వేరియోలా విషాణువును ప్రవేశపెట్టడం ద్వారా మశూచి రోగాన్ని కలిగించడంలో విఫలమైతే, మశూచి బారి నుండి రోగనిరోధక శక్తి సాధించబడినట్లే. పర్యవసానం: మశూచి కారకాన్ని శరీరంలోకి ప్రవేశపెట్టడం కంటే మశూచి బారి నుండి రోగనిరోధక శక్తిని ఏర్పరచడం చాలా సురక్షితంగా చేయవచ్చు.

'''తెలిసినవి:'''

మశూచి కారకాన్ని శరీరంలోకి ప్రవేశపెట్టడం కంటే మశూచి చాలా ప్రమాదకరమైంది మరియు మశూచి కారకాన్ని శరీరంలోకి ప్రవేశపెట్టడం కంటే కౌపాక్స్ తక్కువ ప్రమాదకరమైంది.

'''పరికల్పన'''

కౌపాక్స్ తో రోగాన్ని కల్పించడం మశూచి బారి నుండి రోగ నిరోధక శక్తిని ఇస్తుంది.

'''పరీక్ష:'''

కౌపాక్స్ తో రోగాన్ని కల్పించిన తరువాత వేరియోలా విషాణువును ప్రవేశపెట్టడం ద్వారా మశూచి రోగాన్ని కలిగించడంలో విఫలమైతే, మశూచి బారి నుండి రోగనిరోధక శక్తి సాధించబడినట్లే.

'''పర్యవసానం:'''

మశూచి కారకాన్ని శరీరంలోకి ప్రవేశపెట్టడం కంటే మశూచి బారి నుండి రోగనిరోధక శక్తిని ఏర్పరచడం చాలా సురక్షితంగా చేయవచ్చు.

LOCATION
[మార్చు]Location of airport in India ఆవర్తన పట్టిక
[మార్చు]
గ్రూపు
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 I A IIA III B IV B VI B VI B VII B VIII VIII VIII I B II B III A IV A V A VI A VII A O 1 H He 2 Li Be B C N O F Ne 3 Na Mg Al Si P S Cl Ar 4 K Ca Sc Ti V Cr Mn Fe Co Ni Cu Zn Ga Ge As Se Br Kr 5 Rb Sr Y Zr Nb Mo Tc Ru Rh Pd Ag Cd In Sn Sb Te I Xe 6 Cs Ba Lu Hf Ta W Re Os Ir Pt Au Hg Tl Pb Bi Po At Rn 7 Fr Ra Lr Rf Db Sg Bh Hs Mt Ds Rg Cn 113 Fl 115 Lv 117 118 La Ce Pr Nd Pm Sm Eu Gd Tb Dy Ho Er Tm Yb Ac Th Pa U Np Pu Am Cm Bk Cf Es Fm Md No image map
[మార్చు]తెలుగు అక్షర క్రమ విషయ సూచిక
[మార్చు]
విషయ సూచిక అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • క • ఖ • గ • ఘ • చ • ఛ • జ • ఝ • ట • ఠ • డ • ఢ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ -య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • క్ష