Jump to content

స్వాతి దీక్షిత్

వికీపీడియా నుండి
స్వాతి దీక్షిత్
జననం20 మార్చి 1993[1]
ఇతర పేర్లుస్వాతి దీక్షిత్
వృత్తినటి, యోగా ట్రైన‌ర్
క్రియాశీల సంవత్సరాలు2010– ప్రస్తుతం

స్వాతి దీక్షిత్ భారతీయ సినీ నటి. ఆమె తెలుగు, తమిళం, బెంగాలీ చిత్రాలలో నటించింది. స్వాతి, 2010లో వచ్చిన "ఏం పిల్లో ఏం పిల్లడో" చిత్రంలో హీరోహీరోయిన్ స్నేహితురాలిగా నటించింది. ఆమె 2012లో బెంగాలీలో "తోర్ నామ్" సినిమాలో తొలిసారి హీరోయిన్ గా నటించింది.[2] ఆ సినిమా తెలుగు చిత్రం కొత్త బంగారు లోకంకు రీమేక్ గా నిర్మించారు. స్వాతి దీక్షిత్ నాలుగో సీజన్ "బిగ్ బాస్" రియాల్టీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్నది.[3]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాషా ఇతర వివరాలు
2010 ఏం పిల్లో ఏం పిల్లడో హీరోహీరోయిన్ స్నేహితురాలిగా తెలుగు
2012 తోర్ నామ్ స్వప్న మొల్లిక్ బెంగాలీ
2013 బ్రేక్ అప్ నిషా తెలుగు
2014 జంప్ జిలాని గంగ తెలుగు
2015 లేడీస్ అండ్ జెంటిల్ మెన్ దీపా తెలుగు [4]
2017 చిత్రాంగ‌ద తెలుగు
సాతురా అది 3500 తమిళం
2019 శింబ డయానా తమిళం
2021 దెయ్యం విజ్జి తెలుగు

మూలాలు

[మార్చు]
  1. Sakshi, హోం » సినిమా (27 September 2020). "అల్ల‌రి న‌రేష్ హీరోయిన్ స్వాతి దీక్షిత్‌". Archived from the original on 22 ఏప్రిల్ 2021. Retrieved 22 April 2021.
  2. The Times of India (25 September 2020). "Bigg Boss Telugu 4: Wild card contestant Swathi Deekshith to enter the house - Times of India". Archived from the original on 22 ఏప్రిల్ 2021. Retrieved 22 April 2021.
  3. kavirayani, suresh (2015-01-31). "Movie review 'Ladies and Gentlemen': Love in times of social media". Deccan Chronicle. Retrieved 2020-10-05.