లాహిరి మహాశయులు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
శ్యామచరణ్ లాహిరి మహాశయులు
Lahiri Mahasaya.jpg
లాహిరి మహాశయులు
గురువు మహావతార్ బాబాజి
తత్వం క్రియ యోగ

శ్యామ చరణ్ లాహిరి (Bengali: শ্যামাচরণ লাহিড়ী Shêmā Chôron Lahiṛi) (సెప్టెంబర్ 30, 1828 - సెప్టెంబర్ 26, 1895) "లాహిరి మహాశయుడు"గా ప్రసిద్ధుడు. ఈయన భారత యోగీశ్వరులు మరియు మహావతార్ బాబాజీకి శిష్యులు. ఆయన "యోగిరాజ్" మరియు "కాశీ బాబా"గా సుపరిచితుడు. ఈయన 1861 లో మహావతార్ బాబాజీ నుండి యోగంలో ఒక భాగమైన క్రియా యోగను నేర్చుకున్నారు. ఈయన యుక్తేశ్వర్ గిరి అనే యోగికి గురువు.


Notes[మార్చు]

యితర లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.