వర్గం:తెలుగుదనం
Jump to navigation
Jump to search
సాధారణంగా తెలుగువారి ప్రవర్తనలో కన్పించే అలవాట్లనూ, వాళ్ళు పాటించే ఆచారాల్లనీ తెలుగుదనాలంటారు. ఊదాహరణకు: ఊరగాయలు తినడం ఒక ముఖ్య తెలుగుదనం. ఎక్కడున్నాసరే, తెలుగువారు తినడానికి ఊరగాయలకొరకు ఉవ్విళ్ళూరుతుంటారు. ఇంకొక ప్రాంతంలోకానీ, దేశంలోకానీ స్థిరపడడానికి వెళ్తున్నా తెలుగువారు, తమ ఊరగాయల్ని తప్పకుండా తమతో తీసుకు వెళ్తారు. ప్రపంచంలో ఎక్కడైనాసరే, తెలుగువారు నివసించడం మొదలుపెడితే, ఆ ప్రాతంలో త్వరలో ఊరగాయ సీసాలు అమ్మే షాపులు వెలుస్తాయని ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఈ సెక్షన్‌లో తెలుగుదనాలకి సంబంధించిన ఆరోపాలు ఉంటాయి.
వర్గం "తెలుగుదనం" లో వ్యాసాలు
ఈ వర్గం లోని మొత్తం 5 పేజీలలో కింది 5 పేజీలున్నాయి.