స్వర్ణముఖి (సినిమా)
స్వరూపం
(స్వర్ణముఖి నుండి దారిమార్పు చెందింది)
| స్వర్ణముఖి (1998 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | తమ్మారెడ్డి భరద్వాజ్ |
|---|---|
| తారాగణం | సుమన్ , సంఘవి |
| కూర్పు | కె. రమేష్ |
| నిర్మాణ సంస్థ | శ్వేత చిత్ర ఇంటర్నేషనల్ |
| భాష | తెలుగు |
స్వర్ణముఖి 1998 సెప్టెంబరు 18న విడుదలైన తెలుగు సినిమా. శ్వేత చిత్ర ఇంటర్నేషనల్ పతాకం కింద కల్యాణ్ నిర్మించిన ఈ సినిమాకు తమ్మారెడ్డి భరధ్వాజ దర్శకత్వం వహించాడు. సుమన్, సంఘవి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.శ్రీలేఖ సంగీతాన్నందించింది.[1] ఈ సినిమా ఇదే పేరుతో ఉన్న తమిళ చిత్రం స్వర్ణముఖి కి రీ మేక్ చేయబడిన చిత్రం.[2]
తారాగణం
[మార్చు]- సుమన్
- సంఘవి
- సాయికుమార్
- తనికెళ్ళ భరణి
- శివాజీ రాజా
- యం.యస్.నారాయణ
- రంగనాథ్
- నర్రా వెంకటేశ్వరరావు
- వల్లభనేని జనార్థన్
- దువ్వాసి మోహన్
- ముక్కురాజు
- జూనియర్ రేలంగి
- ఆదిత్య
- ఇ.వి.వి.శ్రీను
- అనంత్
- గణేష్
- తిరుపతి ప్రకాష్
- శ్రీనివాస్ రంగధామ్
- శ్యామ్
- భాస్కర్
- కవిత
- మాధురి
- బేబి ఐశ్వర్య
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ, దర్శకత్వం: అదయమాన్
- మాటలు: రాజేంద్రకుమార్
- పాటలు: శివసాయిదత్తా, డా.రామకృష్న, సుద్దాల అశోక్ తేజ
- నేపద్యగానం: నాగూర్ బాబు, చిత్ర, సుజాత, యం.యం.శ్రీలేఖ, శ్వేతనాగు
- నృత్యం: మణి, స్వప్న
మూలాలు
[మార్చు]- ↑ "Swarnamukhi (1998)". Indiancine.ma. Retrieved 2025-06-13.
- ↑ Ramesh, Kala Krishnan (31 January 1999). "Swarnamukhi". Deccan Herald. Archived from the original on 14 February 2008. Retrieved 25 March 2022.
బాహ్య లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో స్వర్ణముఖి
- TeluguOne (2015-06-30), Swarnamukhi Full Length Movie || Suman, Sai Kumar, Sangavi, retrieved 2025-06-13