తమ్మారెడ్డి భరద్వాజ
(తమ్మారెడ్డి భరద్వాజ్ నుండి దారిమార్పు చెందింది)
తమ్మారెడ్డి భరద్వాజ | |
---|---|
జననం | తమ్మారెడ్డి భరద్వాజ జూన్ 30, 1948 |
ప్రసిద్ధి | తెలుగు సినిమా నిర్మాత, దర్శకులు |
బంధువులు | తమ్మారెడ్డి లెనిన్ బాబు (అన్న) |
తండ్రి | తమ్మారెడ్డి కృష్ణమూర్తి |
తమ్మారెడ్డి భరద్వాజ తెలుగు సినిమా నిర్మాత, దర్శకులు. ఆయన దర్శకుడు తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి కుమారుడు.
చిత్రాలు
[మార్చు]దర్శకునిగా
[మార్చు]- పోతే పోనీ (2006)
- సంచలనం (2000)
- ఎంత బావుందో! (2002)
- రామ్మా! చిలకమ్మా (2001)
- స్వర్ణముఖి (1998)
- అత్తా నీకొడుకు జాగ్రత్త (1997)
- కూతురు (1996)
- వేటగాడు (1995)
- రౌడీ అన్నయ్య (1993)
- ఊర్మిళ (1993)
- పచ్చని సంసారం (1993)
- శివశక్తి (1991)
- నేటి దౌర్జన్యం (1990)
- అలజడి (1990)
- మన్మధ సామ్రాజ్యం (1988)
- స్వర్ణక్క (1998)
నిర్మాతగా
[మార్చు]- స్వర్ణక్క (1998)
- ఇద్దరు కిలాడీలు (1983)
- మరో కురుక్షేత్రం (1981)
- మొగుడు కావాలి (1980)
- కోతల రాయుడు (1979)
- (1/2)
సమర్పణ
[మార్చు]అవార్డులు
[మార్చు]- పోతే పోనీ చిత్రానికి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు పొందినాడు.
- 2022 ఉగాది సందర్భంగా సాహితీ, సాంస్కృతిక సంస్థ, తెనాలి, గుంటూరు జిల్లా వారిచే స్వరలయ జీవిత కాల సాఫల్య పురస్కారం.[3]
బయటి లింకులు
[మార్చు]- ఐ.ఎమ్.బి.డి.లో భరద్వాజ పేజీ[permanent dead link]
- https://web.archive.org/web/20120922200507/http://tammareddybharadwaj.com/index-3.html
- http://www.imdb.com/name/nm3761332/bio
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు, సినిమా (6 March 2020). "రివ్యూ: పలాస 1978". Archived from the original on 6 మార్చి 2020. Retrieved 6 March 2020.
- ↑ టివి9, రివ్యూ (6 March 2020). "పలాస 1978 మూవీ రివ్యూ". డా. చల్లా భాగ్యలక్ష్మి. Archived from the original on 6 మార్చి 2020. Retrieved 6 March 2020.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "తమ్మారెడ్డికి 'స్వరలయ' పురస్కారం". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-04-18. Retrieved 2022-04-18.