స్వర్ణక్క
స్వరూపం
స్వర్ణక్క (1998 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | తమ్మారెడ్డి భరద్వాజ |
తారాగణం | పృధ్వీరాజ్ , రోజా |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
కూర్పు | కె. రమేష్ |
నిర్మాణ సంస్థ | రంవీద్ర ఆర్ట్స్ |
భాష | తెలుగు |
స్వర్ణక్క 1998లో విడుదలైన తెలుగు సినిమా. రవీంద్ర ఆర్ట్స్ పతాకంపై ఎస్.టి.రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు తమ్మారెడ్డి భరధ్వాజ దర్శకత్వం వహించాడు. రోజా, పృధ్వి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]
1998సంవత్సరానికి ఉత్తమ నటి రోజా నంది పురస్కారం
తారాగణం
[మార్చు]- రోజా
- పృథ్వీ,
- దాసరి నారాయణరావు
- కోట శ్రీనివాస రావు
- సుత్తివేలు
- అశోక్ కుమార్ (తెలుగు నటుడు),
- ఉదయ్
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ: సుద్దాల అశోక్ తేజ
- చిత్రానువాదం: హరనాధరావు, శంకర్, సుద్దాల అశోక్ తేజ
- మాటలు: యం.వి.ఎస్.హరనాథరావు
- నృత్యం: నల్ల శ్రీను
- స్టిల్స్: రాజా
- కళ: విజయ్ కుమార్
- సహ దర్శకుడు: కె.శ్రీనివాసరావు
- కూర్పు: కె.రమేష్
- ఛాయాగ్రహణం: రామప్రసాద్
- సంగీతం:వందేమాతరం శ్రీనివాస్
- నిర్మాత: ఎస్.టి. రెడ్డి
- దర్శకత్వం: తమ్మారెడ్ది భరద్వాజ
పాటలు
[మార్చు]- ఆ నవ్వులేమాయేనే స్వర్ణక్క (పొలిశెట్టి లింగయ్య)
మూలాలు
[మార్చు]- ↑ "Swarnakka (1998)". Indiancine.ma. Retrieved 2020-09-11.