నేటి దౌర్జన్యం
స్వరూపం
| నేటి దౌర్జన్యం (1990 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | టి.భరద్వాజ్ |
| తారాగణం | వినోద్ కుమార్, వాణీ విశ్వనాధ్, భానుచందర్, నాజర్, నిర్మలమ్మ, రాజేష్ |
| సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
| నిర్మాణ సంస్థ | జగపతి మూవీ క్రియేషన్స్ |
| భాష | తెలుగు |
నేటి దౌర్జన్యం 1990లో విడుదలైన తెలుగు చలనచిత్రం. టి.భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినోద్ కుమార్, వాణీ విశ్వనాధ్, భానుచందర్, నాజర్, నిర్మలమ్మ, రాజేష్ ముఖ్యపాత్రలలో నటించగా, సత్యం సంగీతం అందించారు.[1]
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్. "నేటి దౌర్జన్యం". Archived from the original on 25 ఫిబ్రవరి 2020. Retrieved 3 March 2018.
