మన్మథ సామ్రాజ్యం
Jump to navigation
Jump to search
మన్మధ సామ్రాజ్యం (1988 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి.భరద్వాజ్ |
---|---|
తారాగణం | రఘు, రాజా, కిన్నెర లతాశ్రీ |
సంగీతం | బప్పిలహరి |
నిర్మాణ సంస్థ | చరిత చిత్ర |
భాష | తెలుగు |
మన్మధ సామ్రాజ్యం 1988 ఆగస్టు 12న విడుదలైన తెలుగు సినిమా. శ్రీచరిత చిత్ర బ్యానర్ కింద సూరెడ్డి వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు తమ్మారెడ్డి భరధ్వాజ దర్శకత్వం వహించాడు. రఘు, రాజా, కిన్నెర,లతాశ్రీ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు బప్పిలహరి సంగీతాన్నందించాడు. [1] లతాశ్రీ, మాలాశ్రీ, కిన్నెర లను భరధ్వాజ ఈ సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం చేసాడు. టైటిల్ మైనస్ వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయిందని ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు తెలియజేసాడు. [2]
తారాగణం
[మార్చు]- రఘు
- రాజా
- కిన్నెర
- లతాశ్రీ
- మాతు
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: తమ్మారెడ్డి భరత్వాజ
- నిర్మాత: సూరెడ్డి వెంకటేశ్వరరావు;
- స్వరకర్త: బప్పి లాహిరి
పాటలు
[మార్చు]- ఆగలేనురా...
- లవ్ ఈస్ లైఫ్...
- నీ నీ గుండెలో...
- శ్రావణ సంపలత...
- సుఖపడనీరా...
- యవ్వన వేళ
మూలాలు
[మార్చు]- ↑ "Manmadha Samrajyam (1988)". Indiancine.ma. Retrieved 2022-12-24.
- ↑ prasanna (2021-06-30). "సినిమా ఇండస్ట్రీకి ఎందరినో పరిచేయం చేసిన దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.. బర్త్‌డే స్పెషల్". www.tv5news.in (in ఇంగ్లీష్). Retrieved 2022-12-24.