మాతు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మాధవి
ఇతర పేర్లుమాతు (రంగస్థల పేరు)
మీనా
వృత్తి
  • నటి
  • డాన్సర్
క్రియాశీల సంవత్సరాలు1977 – 1979
1988 – 2011
2019 – ప్రస్తుతం
జీవిత భాగస్వామి
  • డా. జాకబ్
    (divorced)
  • అన్బళగన్ జార్జ్
    (m. 2018)
పిల్లలు2
తల్లిదండ్రులు
  • వెంకట్
  • శాంత

మాతుగా పిలువబడే మాధవి మలయాళ చిత్రసీమలో 1980లు, 1990లలో ప్రసిద్ది చెందిన భారతీయ నటి. ఆమె తెలుగు మాట్లాడే తల్లిదండ్రులు వెంకట్, శాంతలకు జన్మించింది.[1] 1991 మలయాళ చిత్రం అమరమ్‌లో మమ్ముట్టితో పాటు రాధ పాత్రలో ఆమె బాగా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రం తెలుగులో సాగరం (1996)గా డబ్బింగ్ చేయబడింది.

ఆమె హవల్కర్(hawalker) హవాయి చప్పల్ వాణిజ్యప్రకటనలోనూ చేసింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

మాతు డాక్టర్ జాకబ్‌ను వివాహం చేసుకుంది. వీరికి లూక్ అనే కుమారుడు, జైమ్ అనే కుమార్తె ఉన్నారు. అయితే, వారు విడాకులు తీసుకున్నారు.

ఆమె హిందూ మతం నుండి క్రైస్తవ మతంలోకి మారి మీనా అనే పేరును స్వీకరించింది. 2018లో, అమెరికాకు వలస వెళ్ళి నటి మలేషియాకు చెందిన అన్బళగన్ జార్జ్‌ని వివాహం చేసుకుంది.[2]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష
2019 అనియన్ కుంజుం తన్నలయతు జాన్సీ మలయాళం
2011 ఉప్పుకందం బ్రదర్స్: బ్యాక్ ఇన్ యాక్షన్ లీనా మలయాళం
2000 ఎంత ప్రియప్పట్ట ముత్తువిను - మలయాళం
1999 టోక్యో నగరిలే విశేషాలు గంగ మలయాళం
ఆనముట్టతే అంగళమార్ జయలక్ష్మి మీనన్ మలయాళం
ఆయిరం మేని లక్ష్మి మలయాళం
మోహకోత్తారం లక్ష్మి మలయాళం
ఖలనాయక జ్యోతి కన్నడ
1998 రక్తసాక్షికల్ సిందాబాద్ కుంజి మలయాళం
మంత్రి మాలికైల్ మానసమ్మతం రెక్సీ మలయాళం
మట్టుపెట్టి మాచాన్ పార్వతి మలయాళం
సమంతారంగల్ అమీనా మలయాళం
1997 కళ్యాణ ఉన్నికల్ సుగంధి మలయాళం
ముద్దిన కన్మణి అంబిక కన్నడ
రాజన్న సుమా కన్నడ
సంకీర్తనమ్పోల్ తులసి మలయాళం
వాచలం మీనాక్షి మలయాళం
1996 నౌకాశ్రయం పంచమి మలయాళం
కంజిరపల్లి కురియాచన్ అన్నీ మలయాళం
1995 మాణిక్య చెంపజుక్క శ్రీదేవి/రాజవల్లి మలయాళం
ఓరు అభిభాషకంతే కేస్ డైరీ శాలిని మలయాళం
కట్టిలే తాడి తేవరుడే ఆనా సింధు మలయాళం
ఇండియన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ మలయాళం
రధోల్సవం మీను మలయాళం
సముధాయం సతి మలయాళం
1994 నెపోలియన్ గీత మలయాళం
గమనం శ్యామా మలయాళం
ప్రతక్షిణం రాహెల్ మలయాళం
మలప్పురం హాజీ మహానాయ జోజీ గౌరీ మలయాళం
రుద్రాక్షం రేవతి మలయాళం
వరఫలం అంజలి మలయాళం
మూన్నాం లోక పట్టాలం గోపిక మలయాళం
అవన్ అనంతపద్మనాభన్ మలయాళం
1993 అద్దేహం ఎన్నా ఇద్దేహం నాన్సీ మలయాళం
డాలర్ మినీ మలయాళం
ఎంటే శ్రీకుట్టిక్కు శ్రీకుట్టి మలయాళం
ఉప్పుకందం బ్రదర్స్ లీనా మలయాళం
ఓరు కడంకత పోల్ సంధ్య మలయాళం
సాక్షాల్ శ్రీమన్ చతుణ్ణి మాయా రాజగోపాల్ మలయాళం
ఆగ్నేయం ఎమి మలయాళం
ఏకలవ్యుడు మాలు మలయాళం
పదలీపుత్రం మలయాళం
అగ్నిశలభంగల్ మలయాళం
1992 కల్లన్ కప్పలిల్ తన్నె సావిత్రి మలయాళం
సవిధం రీనా మలయాళం
సదయం జయ మలయాళం
ప్రమాణికలు మలయాళం
చెప్పడివిద్య ఇందులేఖ మలయాళం
ఆయుష్కలం శోభా మలయాళం
బాబాయ్ హోటల్ స్వప్న తెలుగు
పుధుస పదుక్కిరెన్ పాటు కల్యాణి తమిళం
1991 సందేహం లతిక మలయాళం
సమాంతర కళాశాల ఇందు మలయాళం
కడలోరక్కట్టు జయంతి మలయాళం
తుడార్ కథ లక్ష్మీ తంపురాట్టి మలయాళం
అమరం రాధ తెలుగులో సాగరం (1996)
నాతు నటాచ్చు - తమిళం
1990 కుట్టెట్టన్ ఇంధు మలయాళం
కలియుగ కృష్ణుడు జ్యోతి కన్నడ
నేనే నాన్నా జీవా రాధ కన్నడ
1989 అదృష్ట రేఖే శ్యామల కన్నడ
పూరం మత్తు మలయాళం
మన్మద సామ్రాజ్యం - తెలుగు
1988 జడిక్కెత మూడి ఉమా తమిళం
కోయిల్ మణి ఒసై వల్లి తమిళం
1979 నీయా? చైల్డ్ ఆర్టిస్ట్ తెలుగులో నాగ మోహిని
1978 బైరవి చైల్డ్ ఆర్టిస్ట్ తమిళం
1977 సనాది అప్పన్న చైల్డ్ ఆర్టిస్ట్ కన్నడ

మూలాలు

[మార్చు]
  1. "മൗനം സ്വരമായ്‌... - Page 2 | mangalam.com". Archived from the original on 16 September 2016. Retrieved 31 August 2016.
  2. Punnoose, Aby (11 November 2021). "Maathu: I realised how much I missed doing Malayalam films on the sets of my comeback film". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 11 November 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=మాతు&oldid=4041948" నుండి వెలికితీశారు