సాగరం (1996 సినిమా)
స్వరూపం
సాగరం | |
---|---|
దర్శకత్వం | భరతన్ |
రచన | ఎ.కె.లోహిత్ దాస్ |
తారాగణం | మమ్ముట్టి మాతు |
ఛాయాగ్రహణం | మధు అంబట్ |
కూర్పు | బి.లెనిన్ |
సంగీతం | రవీంద్రన్ |
నిర్మాణ సంస్థ | ఆలాపన మూవీ మేకర్స్ |
విడుదల తేదీ | 1996 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సాగరం 1996లో భరతన్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. మమ్ముట్టి కథానాయకుడిగా 1991లో వచ్చిన అమరం అనే మలయాళ సినిమా దీనికి మూలం.
నటీనటులు
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- కథ: ఎ.కె.లోహిత్ దాస్
- దర్శకత్వం: భరతన్
- ఛాయాగ్రహణం: మధు అంబట్
- సంగీతం: రవీంద్రన్
- పాటలు: వెన్నెలకంటి
- నిర్మాణం: ఆలాపన మూవీ మేకర్స్
పాటలు
[మార్చు]పాట | గాయకులు | రచన |
"బుచ్చిబాబు జంట కంటి" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | వెన్నెలకంటి |
"విరిసే విరజాజుల" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ | |
"విషాద రాగ" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం | |
"అలలా ఉయ్యాలగా" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం | |
"హృదయరాగ" | శైలజ బృందం |
పురస్కారాలు
[మార్చు]ఈ చిత్రం మలయాళ భాషలో 200 రోజులకు పైగా ప్రదర్శించబడింది. ఈ సినిమా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని, కేరళ రాష్ట్ర ఫిల్మ్ అవార్డులను ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది.
- 38వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ సహాయనటిగా కె.పి.ఎ.సి.లలితకు లభించింది.
- మురళికి కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలలో రెండవ ఉత్తమ నటుడు అవార్డు
- కె.పి.ఎ.సి.లలితకు కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలలో రెండవ ఉత్తమ నటి అవార్డు
- మధు అంబట్‌కు కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ ఛాయాగ్రాహకుడు అవార్డు
- మమ్ముట్టికి దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలలో ఉత్తమ మలయాళ నటుడు అవార్డు