ఎంత బావుందో!

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎంత బావుందో !
(2002 తెలుగు సినిమా)
దర్శకత్వం తమ్మారెడ్డి భరద్వాజ
నిర్మాణం కె.సి.శేఖర్‌బాబు
తారాగణం సాయి కిరణ్,
రోహిత్,
లయ
సంగీతం సాకేత్ సాయిరాం
భాష తెలుగు

ఎంత బావుందో ! 2002, మార్చి 22వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. కె.సి.శేఖర్‌బాబు నిర్మించిన ఈ సినిమాకు తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వం వహించాడు.

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

పాటలు[మార్చు]

పాటల జాబితా[1]
సం.పాటపాట రచయితసంగీతంగాయకుడు(లు)పాట నిడివి
1."ఇంటర్నెట్ చాటింగ్‌లోన తగిలాడు నాయుడు బావ"సాహితిసాకేత్ సాయిరాంచక్రి,
సునీత
 
2."నీ చూపూ నీ వూపూ చూచి మనసంతా లాగిందే పిల్లా"రమణ్‌లోక్సాకేత్ సాయిరాంరవివర్మ,
సునీత
 
3."ఝుమ్మని రాగాలే, కమ్మని గీతాలే"గురుచరణ్సాకేత్ సాయిరాంపార్థసారథి,
సునీత,
రాధాకృష్ణన్
 
4."ప్రియురాలా ప్రియురాలా నీ ఎదలో కొంచెం చోటీవా"సాహితిసాకేత్ సాయిరాంఎస్. పి. చరణ్,
సునీత
 
5."ముద్దబంతీ పూలే ఎట్టి ముందు తలుపూ మూసీ పెట్టి"గురు చరణ్సాకేత్ సాయిరాంకనకేష్,
ఉష
 
6."ఎన్నడో పాత యుగములనాటి బానిసే కదా మీ స్త్రీజాతి"సాహితిసాకేత్ సాయిరాంరాధాకృష్ణన్,
కనకేష్,
ప్రదీప్‌రాజా,
సునీత,
గాయత్రి
 

మూలాలు[మార్చు]

  1. సంపాదకుడు (16 January 2002). "ఎంత బావుందో! పాటల పుస్తకం". హాసం - హాస్య సంగీత పత్రిక. 1 (7): సెంటర్ స్ప్రెడ్. Retrieved 29 April 2018.

బయటి లింకులు[మార్చు]