ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ
Akella.JPG
ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ
జననంఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ
ఇతర పేర్లుఆకెళ్ళ
ప్రసిద్ధితెలుగు రచయిత, సాహితీ కారులు

ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ ప్రముఖ సినీ రచయిత. వీరు 80 కి పైగా తెలుగు సినిమాలకు మంచి కథలను అందించారు. వీరి కథలు ఎక్కువగా మహిళల జీవితానికి సంబంధించిన అంశాలు ఇతివృత్తంగా నడుస్తాయి.

వీరు కాకినాడ పట్టణంలో జానకీ రామయ్య దంపతులకు జన్మించారు. చిన్నతనం నుండే నాటకాలలో నటించడం ప్రారంభించారు. మొదటగా చందమామ, బాలమిత్ర పత్రికలకు కథలు వ్రాసి పంపించడం మొదలుపెట్టారు.

డిగ్రీ పూర్తయిన తర్వాత తన మొదటి నవల రచించారు. వీరు సుమారు 200 కథలు, 12 నవలలను రచించారు. వీనిలో కొన్ని ఇతర భారతీయ భాషలలోకి అనువదించబడ్దాయి.

సినిమాలు[మార్చు]

అవార్డులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

  1. సాక్షి, ఎడ్యుకేషన్ (9 April 2013). "41 మందికి ఉగాది పురస్కారాలు...15 మందికి హంస అవార్డులు". www.sakshieducation.com. Archived from the original on 17 ఏప్రిల్ 2020. Retrieved 17 April 2020. Check date values in: |archivedate= (help)